మన తెలుగు సినిమాగా వచ్చి ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న భారీ చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో చాటగా లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3, చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దర్శకుడు జేమ్స్ గన్ […]
Tag: NTR
రీ రిలీజ్ లో ఆ రికార్డు దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆరే..?
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోలు సైతం సినిమాలు రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన 2023 న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమాని రీ రిలీజ్ […]
సీనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన ఇంగ్లీష్ సినిమాలు ఎంటో తెలుసా… !
చిత్ర పరిశ్రమలో ప్రయోగాలు చేయాలంటే.. అది అన్నగారితోనే సాధ్యం అనేమాట అప్పట్లో వినిపించేదట.. కేరీర్ మొదటిలోనే అన్నగారు సైలెంట్‌గా తన పని తాను చేసుకుని పోయినా.. తర్వాత మాత్రం.. ప్రయోగాలకు పెట్టింది పేరుగా మారిపోయారు. అప్పట్లో దర్శకుడు.. కేవీ రెడ్డికి ఒక పేరు ఉండేదట.. “మద్రాస్‌లో నిద్ర.. అమెరికాలో కలలు” అనేవారట. అంటే.. ఆయన సినిమాల్లో అప్పట్లోనే అధునాతన ప్రయోగాలకు బీజం పడింది. ఇలా.. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటివారు.. ప్రయోగాలకు దిగితే.. విఠలాచార్య వంటివారు.. […]
Sr.ఎన్టీఆర్ 100వ జయంతి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో..?
సీనియర్ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలని ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు బాలకృష్ణ భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు బాలకృష్ణ స్వయంగా ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ శివారు పోరంకిలో అనుమోల్ గార్డెన్ లో ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా తమిళంలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ని ఆహ్వానించడం జరిగింది. వారి […]
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం వెనుక ఇంత కథ ఉందా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా సరే ఎలాంటి వివాదాలు లేకుండా చాలా హ్యాపీగా వీరు తమ కాపురాన్ని సాగిస్తున్నారు. ఇక లక్ష్మి పార్వతి కూడా నందమూరి ఫ్యామిలీ కోడలుగా మంచి పేరు సంపాదించుకుంది. ఇకపోతే లక్ష్మీ ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ తన 23 ఏళ్ల […]
ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రంభ..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమె పేరు చెబితేనే గుర్తుపట్టేవారు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో బావగారు బాగున్నారా, అల్లుడా మజాకా, అల్లరి ప్రేమికుడు, అరుణాచలం తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచకుంది రంభ. పలు చిత్రాలలో స్పెషల్ సాంగుల్లో కూడా […]
శోభన్ బాబు, కృష్ణకు రీప్లేస్ అనుకున్న నందమూరి హీరో ఏమయ్యాడు..!
తెలుగు చిత్ర పరిశ్రమలు నందమూరి కుటుంబం అంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఆయన తర్వాత రెండు తరం హీరోలులగా హరికృష్ణ, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తే…జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటా వారు మూడో తరం హీరోలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కోన్నసాగుతున్నారు. అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం…చాలా ఆశల మధ్య మొదలై..అనుకోకుండా ముగిసిపోయింది. ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవరుంటే అతనే నందమూరి […]
ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే న్యూస్..కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా..!
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్లు అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. […]
విలన్‌గా ఎన్టీఆర్.. చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధం ఎంతో గొప్పది..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల శివతో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో […]









