ఆ కారణంగానే ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారాడా.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..!

ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఎప్పటి నుంచో మన పెద్దలు చెబుతున్న మాట.. ఈ కష్టపడే తత్వమే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ లో కూడా ఉంది. ఎన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గా చేసింది కూడా ఆతత్వమే అనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ తాను తన తాత లాగా కావాలని అనుకునేవారు.. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలవడానికి […]

మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!

సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్‌ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ రామ్‌ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత […]

ఎన్టీఆర్‌కు బ్రదర్ అనే మాట నేర్పించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!

తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]

సూపర్ స్టార్ కృష్ణతో నటించడం అంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్టమా.. ఈ సీక్రెట్ మీకు తెలుసా..!

గత సంవత్సరం మన మధ్య నుంచి ఎందరో అగ్రనుటలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వారిలో నటశేఖర కృష్ణ కూడా ఒకరు. ఆయన సినీ జీవితంలో ఎన్నో మధురమైన ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది. అన్నగారు.. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించిన సినిమాలు. వాస్త‌వానికి అన్న‌గారితో కృష్ణ‌కు విభేదాలు ఉన్నాయి. అయితే.. ఈ విభేదాలు రాక‌ముందే.. అన్న‌గారు.. కృష్ణ క‌లిసి న‌టించారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ కూడా అదిరిపోయే రేంజ్‌లో సాగ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగానే […]

NTR: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి 4 సర్ప్రైజెస్..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా హిట్లు కొడుతూ చాలా స్పీడ్ గా ఉన్నారు.RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవెల్లో తెరకెక్కించాలని పలు సన్నహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివతో 30వ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో […]

రామోజీరావు ఆఫర్‌ను కాదన్న ఎన్టీఆర్.. కారణం ఇదే

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఎన్టీఆర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఆయనతో డ్యాన్స్‌ అంటే హీరోయిన్లు వెనుకంజ వేస్తుంటారు. ఆయనతో పాటు డ్యాన్స్ చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన నటనా లక్షణాలన్నీ తారక్ పుణికిపుచ్చుకున్నాడు. మరింతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక సినిమాలతో పాటు ఆయన గతంలో బిగ్ బాస్ తొలి సీజన్‌కి హోస్ట్ గా వ్యవహరించాడు. తనలోని మరో నైపుణ్యాన్ని అందరికీ […]

ఆ పెద్దాయన నుండి చలపతిరావు నేర్చుకున్నది ఇదేనా..??

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. హీరోలకు, హీరోయిన్లకు తల్లిదండ్రులుగా చేస్తూ చిరస్థాయిగా నిలిచి పోయారు. అటువంటి వారిలో చలపతిరావు కూడా ఒకరు. ముఖ్యంగా ఆయన నందమూరి కాంపౌండ్‌లో ఎక్కువగా సినిమాలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఆయన గత సినిమాలు గురించి తెలుసుకుంటే అంతా ఆశ్చర్యపోతారు. సినిమాలలో అడపాదడపా కనిపించినా, తొలిసారి ఆయన డైలాగ్ చెప్పే పాత్ర వచ్చింది […]

ఎన్టీఆర్‌కు జంటగా ప్రభాస్ బ్యూటీ.. ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందేగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల […]

ఎన్టీఆర్ అభిమానులకు యంగ్ టైగర్ బర్త్‌డే గిఫ్ట్.. బ్లాస్టింగ్ అప్డేట్ ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తన తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ […]