ఆ పెద్దాయన నుండి చలపతిరావు నేర్చుకున్నది ఇదేనా..??

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. హీరోలకు, హీరోయిన్లకు తల్లిదండ్రులుగా చేస్తూ చిరస్థాయిగా నిలిచి పోయారు. అటువంటి వారిలో చలపతిరావు కూడా ఒకరు. ముఖ్యంగా ఆయన నందమూరి కాంపౌండ్‌లో ఎక్కువగా సినిమాలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఆయన గత సినిమాలు గురించి తెలుసుకుంటే అంతా ఆశ్చర్యపోతారు. సినిమాలలో అడపాదడపా కనిపించినా, తొలిసారి ఆయన డైలాగ్ చెప్పే పాత్ర వచ్చింది […]

ఎన్టీఆర్‌కు జంటగా ప్రభాస్ బ్యూటీ.. ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందేగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల […]

ఎన్టీఆర్ అభిమానులకు యంగ్ టైగర్ బర్త్‌డే గిఫ్ట్.. బ్లాస్టింగ్ అప్డేట్ ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తన తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ […]

ఎన్టీఆర్‌కి ఆ హీరోయిన్ అంటే అంత‌ ఇష్టమ.. ఆమె కోసం తార‌క్‌ చేసిన పనికి ప్రణతి కూడా షాక్..!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టం ఉండాలి అనే రూల్ ఉండాదు . ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో- హీరోయిన్స్ నచ్చుతారు. అయితే తారక్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీలో సావిత్రి గారి తర్వాత నచ్చిన ఏకైక హీరోయిన్ నిత్యామీనన్ అంటూ చెప్పుకొచ్చాడు . గతంలో వీళ్ళు కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే వీళ్ళ […]

బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్.. ఎవరు ఊహించిన విధంగా రాబోతున్నాడా.. ఇంట్రెస్టింగ్ న్యూస్..!

టాలీవుడ్ లో ఈ తరం హీరోల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నటనలోనే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా అలరించారు. అదేవిధంగా నటుడుగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సత్తా చాటారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి ఎనర్జీకి […]

చివ‌రిసారిగా నంది అవార్డు అందుకున్న హీరోలు ఎవరంటే..!?

టాలీవుడ్, కోలీవుడ్, మ‌ల్లూవుడ్, బాలీవుడ్ స‌హా అన్ని సినిమా ఇండ‌స్ట్రీల‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమా అవార్డు ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్య‌మైన‌వి.1977 నుంచి ఈ అవార్డుల ప్ర‌దానం కొన‌సాగుతోంది. దాదాపు 40 సంవ‌త్స‌రాలుగా ఈ అవార్డులు అంద‌జేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ అవార్డుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు సినిమాల స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రపంచ సినిమాలు స్థాయికి వెళ్లడంతో నంది అవార్డుల ప్రాముఖ్యత […]

జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా అవుతోంది. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు తన అభిమానులకు బెస్ట్ ఇవ్వాలని తాపత్రయంతో సినిమాలను చేస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పటివరకు ఉన్న హీరోలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న […]

ఏమయ్యా కొరటాల ఏంటిది.. ఎన్టీఆర్ తో సీరియల్ తీస్తున్నావా.. సినిమా చేస్తున్నావా..!?

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న NTR30 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ […]

నా జీవితంలో ఆ వెలితి ఎప్పటికీ అలాగే ఉంటుంది – ఎన్టీఆర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలు పోషించిన పాత్రలు ఇప్పటికీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నారు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ […]