తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూకట్‌పల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థన్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]
Tag: NTR
`ఎన్టీఆర్ 30`కి పవన్ కళ్యాణ్ టైటిల్.. గోలెత్తిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ఎన్టీఆర్ 30`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఖరారు అయ్యారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. కొత్త […]
NTR 30లో ఆ ఫ్లాప్ హీరోయిన్.. కొరటాల ప్లాన్ ఏంట్రా బాబు…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ […]
రీ రిలీజ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇది కదా అసలు సిసలు దెబ్బంటే…!
ఇటీవల స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఈ అగ్ర హీరోల అందరూ తమ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ […]
ఆ హీరోయిన్ కి మాట ఇచ్చేసిన త్రివిక్రమ్.. తప్పదు ఇక భరించాల్సిందేనా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మలయాళీ కుట్టి సంయుక్త మీనన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భీమ్లా నాయక్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన సంయుక్త మొదటి సినిమాతోనే సూపర్ యాక్టర్స్ గా పేరు సంపాదించుకుంది . నటన టాలెంట్లో మంచి స్కిల్స్ ఉన్నాయి అంటూ జనాలు చేత ఓ ముద్ర వేయించుకుంది. అంతే కాదు భీమ్లా నాయక్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ డైలాగులు చెప్పి […]
అందువల్లే ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలబడ్డారా..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా అందుకు తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉన్నారు ఎన్టీఆర్.. చిన్న వయసు నుండే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని పట్టుదలతో ఉన్నారట.ఎంతటి బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా తాను బరువు విషయంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో సినిమాలు […]
ఆ కారణంగానే ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారాడా.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..!
ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఎప్పటి నుంచో మన పెద్దలు చెబుతున్న మాట.. ఈ కష్టపడే తత్వమే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ లో కూడా ఉంది. ఎన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గా చేసింది కూడా ఆతత్వమే అనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ తాను తన తాత లాగా కావాలని అనుకునేవారు.. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలవడానికి […]
మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!
సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ రామ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత […]
ఎన్టీఆర్‌కు బ్రదర్ అనే మాట నేర్పించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!
తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]