యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్దరు తనయులు అన్న విషయం విధితమే. పెద్ద కుమారుడు […]
Tag: NTR
దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర అదేనా..?
అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. టాలీవుడ్ లోకి మాత్రం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయము కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా పలు చిత్రాలలో నటిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే చేస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు […]
30 సెకండ్ల యాడ్ కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
టైగర్ ఎన్టీఆర్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతూనే మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నాడు. నేషనల్ వైడ్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్స్ సంస్థ రీసెంట్ గా తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియమించుకుంది. తాజాగా మెక్ డొనాల్డ్స్ యాడ్ లో కూడా ఎన్టీఆర్ నటించాడు. రెండు […]
పూనకాలు తెప్పించే విధంగా మహేష్- ఎన్టీఆర్ మల్కిస్టారర్ మూవీ..!!
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎంతోమంది నటీనటులతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి ప్రేక్షకులను అలరించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు […]
మళ్లీ ఎన్టీఆర్ -బాలయ్య మధ్య గొడవలు మొదలయ్యాయా..?
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నిన్నటి రోజున కావడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా బాలయ్యను విష్ చేయడం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కళ్యాణ్ రామ్ కూడా విష్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ.. మధ్య జూనియర్ ఎన్టీఆర్ ,బాలయ్య కి మాత్రం అసలు విషెస్ చెప్పలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ పైన కాస్త కోపంగా […]
రజనీకాంత్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న ఎన్టీఆర్.. ఏంటో తెలుసా..?
టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోలకు హీరోయిన్స్ కు విపరీతమైన ఫాన్స్ ఉండడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ సక్సెస్ అనే వాటితో సంబంధం […]
చిరంజీవి నటించిన ఆ ఫ్లాప్ సినిమా అంటే ఎన్టీఆర్ కు పిచ్చ ఇష్టమట.. తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజాయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్రశంసలు […]
ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి గ్లోబల్ హీరోయిన్..!!
గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. ఈ జోస్ లోనే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది. దేవర సినిమాతో పాటే జూనియర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ […]
ప్రశాంత్ నీల్ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్!
`కేజీఎఫ్` మూవీతో దేశవ్యాప్తంగా తన సత్తా ఏంటో చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` మూవీ చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆదివారం నాడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. దాంతో సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ బర్త్ డేను ప్రభాస్ స్వయంగా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. మరోవైపు […]