ఆ విషయంలో ఎన్టీఆర్ సో లక్కి.. పాపం మహేశ్ బాబు ఇలా బుక్కైపోయాడే..!!

ఎస్ ప్రసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ త్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేతిలో నుంచి తప్పించుకున్నాడు అని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో అరవింద రాఘవ వీర సమేత అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ హిట్ అందుకుంది . ఈ సినిమా తర్వాత మళ్లీ […]

దేవర చిత్రంలో ఆసిన్ హైలెట్ గా ఉండబోతోందా..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నరు డైరెక్టర్ కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా తెరకెక్కించి భారీ ఫ్లాప్ ని చవి చూశారు.. ఇప్పుడు కొరటాల మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని పక్క ప్లాన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ టైం లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నరు . ఆర్ఆర్ఆర్ సినిమాతో […]

చరణ్ దంపతులకు ఆహ్వానం.. తారక్ పోస్ట్ వైరల్..!

ఎట్టకేలకు మెగా ఇంటికి వారసురాలు వచ్చేసింది. ఉపాసన కామినేని కొనిదెల ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయి రాకతో తమ ఆనందం రెట్టింపు అయిందని అటు మెగా ఫ్యామిలీ కూడా తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక మెగా ఫ్యామిలీ సభ్యులే కాదు అభిమానులు, […]

ఆయన మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ హర్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ అన్న పేరు వినగానే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి హీరో ఫ్యాన్ ఎన్టీఆర్ ని..ఆయన చేసే సినిమాలని ఈక్వల్ గా లైక్ చేస్తూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ కావడమే అన్న సంగతి అందరికీ తెలిసిందే . కాగ రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ..ప్రజెంట్ దేవరా […]

ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?

వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సి‌ఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]

Villan:ఎన్టీఆర్ ని విలన్ గా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

బాలీవుడ్ లో భారీ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా రాబోతోంది వార్ -2 ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటిసారిగా లాంచ్ కాబోతున్నారు ఈ చిత్రంతో.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికి యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నట్లుగా హృతిక్ రోషన్ కూడా ట్వీట్ చేస్తూ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ మల్టీస్టారర్ గా పరిగణిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ […]

కొడాలి నాని పై.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ ..

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటనపరాంగ ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ కు ఈ మధ్యకాలంలో మరింత గుర్తింపు లభించింది పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ […]

ఎన్టీఆర్ త‌న‌యుడు భార్గవ్ రామ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. తార‌క్ మాత్రం కాదు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా చేస్తున్నాడు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్ద‌రు త‌న‌యులు అన్న విష‌యం విధిత‌మే. పెద్ద కుమారుడు […]

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర అదేనా..?

అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. టాలీవుడ్ లోకి మాత్రం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయము కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా పలు చిత్రాలలో నటిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే చేస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు […]