దేవ‌రలో `భైరా`గా సైఫ్ అలీ ఖాన్‌.. ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంట‌న్న లేటెస్ట్ మూవీ `దేవ‌ర‌`. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ రోల్ ను […]

సేమ్ స్టోరీతో వ‌చ్చి సూప‌ర్ హిట్స్ అయిన‌ చిరంజీవి-ఎన్టీఆర్ సినిమాలు ఏవో తెలుసా?

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు వ‌చ్చిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికే పాత టైటిల్స్ ను కొత్త సినిమాల‌కు వాడుకుంటున్నారు. అలాగే ఒకే క‌థతో రెండు సినిమాలు వ‌చ్చిన సంద‌ర్భాలు బోలెడు. అలా గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా సేమ్ స్టోరీతో వ‌చ్చాయి. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. క‌థ ఒక‌టే అయినా ఇద్ద‌రి సినిమాలు సూప‌ర్ హిట్స్ అయ్యాయి. మ‌రి ఇంత‌కీ ఆ సినిమాలేవో […]

రావణుడి పాత్రను అద్భుతంగా పోషించిన పదిమంది నటులు వీరే..

సినీ ఇండస్ట్రీ లో ఎంతోమంది నటి నటులు ఉన్నారు. వారు ప్రేక్షకులను అలరించడం కోసం రకరకాల పాత్రలో నటిస్తూ ఉంటారు. నిజానికి ఒక పాత్ర పోషించాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక రామాయణం లాంటి కథల్లో నటించాలంటే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రామాయణంలో రావణుడి పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఈ పాత్రలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే రామాయణంలో రావణుడు విలన్ అయినప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు. అంతెందుకు శివుడికి రావణుడు పరమభక్తుడు […]

దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా స్టార్ హీరోయిన్..?

తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తి కొరటాల శివ.. కానీ ఈయన స్పీడ్ కి ఆచార్య సినిమాతో బ్రేక్ పడింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొరటాల శివ ఎలాగైనా సక్సెస్ బాట పట్టాలని కసిగా జూనియర్ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.. అంతేకాకుండా ఈ […]

బాలయ్య-ఎన్టీఆర్ లా స్టార్ హీరో కాలేకపోయిన కళ్యాణ్ రామ్.. కారణం తెలిస్తే కడుపు రగిలిపోతుంది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు నందమూరి హీరోలు . ఉన్నది ఉన్నట్లు చెప్పడం నిక్కచ్చుగా ముఖాన్నే మాట్లాడటం నందమూరి హీరోలకు మొదటి నుంచి అలవాటు. ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటారు నందమూరి బాలయ్య – ఎన్టీఆర్ . వీళ్లిద్దరూ ఉన్నది ఉన్నట్లు ఎలా మాట్లాడుతారో పలు ఈవెంట్ లో స్టేజిపై మనం చూసిందే . అయితే మరో హీరో కళ్యాణ్ రామ్ దీనికి పూర్తి భిన్నంగా […]

“క్లీం కార”ను చూడటానికి ఇప్పటి వరకు తారక్ ఎందుకు వెళ్లలేదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ..మంచి మనిషి అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . ఆ విషయంలో నాన్నకు తగ్గ కొడుకుగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నాడు రామ్ చరణ్ . రీసెంట్ గానే రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. ఉపాసన పండు లాంటి […]

మ‌ళ్లీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈసారి ఇద్ద‌రిలో తోపు ఎవ‌రో తేలిపోనుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీతో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ గ్లోబ‌ల్ స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, వీరి అభిమానుల మ‌ధ్య ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వార్స్ జ‌రుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా […]

వామ్మో.. జాన్వి కపూర్ కి అలా చేయాలని ఉందా..? ఇదేం కోరిక రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ధడక్ అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది . అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. జాన్వి పెద్దగా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయింది. అయితే జాన్వి సోషల్ మీడియాలో మాత్రం అందాల యమ క్రేజ్ సంపాదించుకుంది. […]

నాగార్జునకి ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన నాగార్జున ఎప్పుడు కూడా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. చివరిగా ది ఘోస్ట్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో నాగార్జున తన తదుపరి చిత్రాలను ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. నాగార్జున కొత్త సినిమా కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ షో కి పోస్టుగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో అన్నా […]