ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? కెరియర్ లోనే హైయెస్ట్…!

జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే గూస్ బంప్స్ తెప్పించే కటౌట్ ఉన్న హీరో ఇతగాడే అని చెప్పాలి. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని ఉంది సినిమాలో ఎంత సైలెంట్ గా కనిపించాడో.. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ..అంతే సైలెంట్ గా కనిపించాడు. కానీ ఒకటే డిఫరెన్స్ ఒ.,,క్కొక్క సినిమాకి తనలోని నటన లెవెల్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒక సినిమా విషయంలో చేసిన […]

కథ, కథనాలే కాదు.. ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.. ‘ దేవర ‘ పై అంచనాలు పెంచేసిన స్టార్ నటుడు.. ?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాషూట్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. హై ఓల్టేజ్ యాక్షన్ […]

చరణ్ -ఎన్టీఆర్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సరే హ్యాపీగా లేని జాన్వి కపూర్.. కారణం అదేనా..?

జాన్వి కపూర్ ..శ్రీదేవి ముద్దుల కూతురు .. ఆ స్టేటస్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది .. ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు .. ఎందుకంటే ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంది . శ్రీదేవి కు ఉన్న స్టేటస్ తో పలుకుబడితోనే జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా ఎన్టీఆర్ సరసన డెబ్యూ ఇచ్చె ఛాన్స్ జాన్వి కపూర్ అందుకుంది […]

కొడుకుల నటించిన అన్ని సినిమాల్లో హరికృష్ణ ఫేవరెట్ సినిమాలు ఇవే..?!

టాలీవుడ్ లో నందమూరి నట వారసులుగా రెండో తరం హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారిలో హరికృష్ణ ఒకరు. ఈయన నటించింది అతి తక్కువ సినిమాల్లోనే అయినా ఆ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. హరికృష్ణ వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూడో తరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ సత్తా చాటుతున్న […]

తారక్, చరణ్ సినిమాలలో నటించడానికి అలాంటి కండిషన్ పెట్టిన జాన్వి కపూర్.. షాక్ లో ఫ్యాన్స్..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభం నుంచి సరైన సక్సెస్ ఒకటి కూడా లేదు అన‌టంలో అతి స‌యోక్తి లేదు. అయితే గ్లామర్ షో తో హద్దులు దాటి మరి నెటింట‌ ట్రెండ్ అవుతున్న ఈ అమ్మ‌డు ఎప్పటికప్పుడు త‌న హాట్ అందాల‌తో కుర్రాళ‌ను క‌వ్విస్తూ భారీ పాపులారిటి దక్కించుకుంటుంది. ఇక ఈ […]

ఆ సీన్ లో నటించడం ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ నటించిన మూవీ ఏంటో తెలుసా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ కెరీర్‌లోను వీరిద్దరి కాంబోలో వచ్చిన టెంపర్ సినిమా ఎంత స్పెషలో చెప్ప‌న‌వసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ తో పాటు.. ఇటు పూరి కెరీర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు కథను వ‌క్కాంతం వంశీ అందించారు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ ఎన్టీఆర్‌కు అసలు చేయాలని లేదట. మొదట ఈ విషయాన్ని […]

తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మూవీలో ఆ యంగ్ హీరో..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు..బాలీవుడ్ వార్ 2 సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్‌. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. అయితే దేవరా, వార్ 2 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తన 31వ సినిమా షూట్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ […]

మొదట ప్రభాస్ ..ఆ తర్వాత చరణ్ ఇప్పుడు ఎన్టీఆర్ ..నెక్స్ట్ ఆ హీరోనే..!

పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయాక భాషా భేదం అంటూ లేకుండా పోయింది . మలయాళీ హీరోస్ తెలుగులో ..తెలుగు హీరోస్ తమిళ్లో.. తమిళ్ హీరోస్ బాలీవుడ్లో ఇలా అందరూ ఈజీగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ..నటిస్తున్నారు. కానీ ఏ ఇండస్ట్రీ హీరోలను ఆ జనాలు మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. పక్క భాష హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు బాలీవుడ్లో […]

ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పని చేయబోతున్నాడా..! ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్ స్టార్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి హై స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం డైలీ సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . నందమూరి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ […]