తారక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌… 100 మందితో ఫైట్‌… కెరీర్‌లోనే ది బెస్ట్‌…!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్ మూవీస్‌ ఉన్నాయి. తారక్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్‌ను మెప్పించాయి. అయితే ప్రస్తుతం తారక్ నటిస్తున్న వార్‌2 సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ఇదే రేంజ్‌లో ఉండబోతున్నాయని.. ఈ మూవీలో తారక్ ఏకంగా 100 మందితో ఫైట్ […]

మూసేయాల్సిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కాపాడిన తారక్.. మ్యాటర్ ఏంటంటే..?

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్ హీరో గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఎన్నో సినిమాలకు వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తన తాత, నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు పేరిట‌ సొంత బ్యానర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి ఎంతోమంది దర్శకులను […]

రిలీజ్ కు ముందే ‘ దేవర ‘ను క్రాస్ చేసిన ‘ గేమ్ ఛేంజర్ ‘.. దరిదాపుల్లో కూడా లేని దేవర..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ హీరోగా సినిమాలు చేయ‌డంతో హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్లు వ్యాపారం జరుగుతుండేది. అప్పట్లో పవన్‌, ఎన్టీఆర్, బన్నీ , చ‌ర‌ణ్‌లు పాన్ ఇండియా స్కేల్‌లో ఇంకా సినిమాలను ప్రారంభించలేదు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా రిలీజ్ కాలేదు. ఇక బన్నీ […]

తారక్‌కు ఆ రికార్డ్ అంద‌ని ద్రాక్షేనా… నీల్ సినిమాతో కొట్టి ప‌డేస్తాడా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్‌2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. డ్రాగన్ ద్వారా అయినా స్టార్ హీరో గానే కాదు.. పాన్ ఇండియా లెవెల్లోనే తను ఓ మంచి నటుడిగా […]

ఎన్టీఆర్ వార్ 2 కి.. తెలుగులో చిరు మూవీ టైటిల్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో విపరీతమైన హైప్‌ నెలకొంది. ఇటీవల తారక్ నుంచి వచ్చిన దేవర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ కావడంతో పాటు.. మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా షూట్ ఇటలీలో పూర్తి చేస్తున్నారని.. త్వరలోనే షెడ్యూల్ పూర్తయ్యాక ఇండియా వచ్చి ముంబై సెట్స్ లో తారక్ సందడి చేయనున్నాడని […]

బాలయ్యతో వివాదం పై మొదటిసారి రియాక్ట్ అయిన తారక్.. ఆయనతో నాకేంటి అంటూ..

నందమూరి కుటుంబంలో బాల‌య్య‌, తార‌క్ మ‌ధ్య వివాదాల గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలను దూరం పెట్టిందని.. ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ కూడా ఎన్నో సందర్భాల్లో వారిని దూరంగా ఉంచారు. అలాగే తారకర‌త్న‌ చనిపోయిన క్రమంలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడికి వెళినా.. వారిని పట్టించుకోకుండా వదిలేశాడు బాలయ్య. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉండడం […]

దేవ‌ర దెబ్బ‌కు డ‌బ్బే డ‌బ్బు క‌ళ్ల‌ చూసిన బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…. !

ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బ‌య్య‌ర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌ల‌లో ఒక‌రైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. […]

‘ దేవ‌ర‌ ‘ను అక్క‌డ గేమ్ ఛేంజ‌ర్ బీట్ చేయ‌గ‌ల‌దా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ఇద్దరు స్టార్ హీరోస్.. పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇటీవల తారక్.. దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొర‌ట్టాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. అయితే […]

దేవరతో నిర్మాతల కంటే ఎక్కువ లాభం అతనికేనా.. మ్యాటర్ ఏంటంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తరికెక్కిన తాజా మూవీ దేవర బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పిల్లలనుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా.. మెల్లమెల్లగా బ్లాక్ బస్టర్ టాక్‌ సంపాదించుకొని దేవ‌ర‌ దూసుకుపోతుంది. దాదాపు అన్ని ఏరియాలో ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి లాభాల బాటలో నడుస్తుంది. కొన్ని ఏరియాలో దేవరకు ఇప్పటికీ వరుస కలెక్షన్ల వర్షం […]