యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ సతీమణి ప్రణీత కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వదు. ముఖ్యంగా ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ ఎన్టీఆర్ కు సినిమాలలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పెద్దగా ఎన్టీఆర్ ,ప్రణీత పెద్దగా టచ్ లో ఉండరు.కానీ ఏదైనా పలు సందర్భాలలో మాత్రమే ఎన్టీఆర్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణీత కేవలం అప్పుడప్పుడు […]
Tag: NTR
తన సంతానానికి NTR పెట్టిన పేర్ల గురించి తెలుసా? అదే ప్రత్యేకత!
నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు కూడా. తెలుగువారు ముద్దుగా “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజల హృదయాలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో శాశ్వతమైన ముద్ర వేసాడు. […]
వావ్: అన్నను మించిన తమ్ముళ్లు ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు… !
ఏ రంగంలోనైనా ఒకరు విజయం సాధిస్తే వారి తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ రంగంలో అడుగుపెడతారు. ఇక సినిమా రంగంలో కూడా ఒక హీరో సక్సెస్ అయిన వెంటనే ఆ హీరో కుటుంబ సభ్యులు కొందరు సినిమా పరిశ్రమ లోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సినిమా రంగంలోకి వచ్చి వాళ్లకంటే ఎక్కువ సక్సెస్ పొందిన వారు వీళ్లే. నందమూరి తారకరామారావు మూడో తరం నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ […]
తన స్వార్థం కోసం కన్న కొడుకునే వాడుకున్న ఎన్టీఆర్.. నిజమేనా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన కొడుకుల్లో ముక్కుసూటిగా ఉంటూ ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పే గుణం కలిగిన ఏకైక వ్యక్తి హరికృష్ణ మాత్రమే.. చిన్న వయసులోనే తండ్రి తన సినిమాలలో తమ్ముడు బాలకృష్ణ తో కలిసి నటించినా కూడా హరికృష్ణ ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆయన హీరోగా సినిమాలను చేయలేదు . కానీ లేటు వయసులో సీతయ్య , లాహిరి లాహిరి లాహిరిలో […]
ఎన్టీఆర్ ప్లాప్ సినిమాపై మోజు పడ్డ అల్లు అర్జున్.. ఆ ప్లాప్ సినిమా ఇదే…!
టాలీవుడ్ స్టార్ స్టోరి రైటర్ వక్కంతం వంశీ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందిచాడు. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమాతో డైరక్టర్‌గా మరాడు. తన తోలి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాగడు. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాకు కథ అందిస్తున్నాడు. మరో వైపు వక్కంతం వంశీ నితిన్‌తో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చిన వక్కంతం వంశీ తన సినీ […]
కొత్త యాడ్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ లో వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఒక్కసారిగా తన ట్రాక్ను మార్చారని చెప్పవచ్చు. అప్పట్నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ క్రేజను ఉపయోగించి పలు కంపెనీ సంస్థలు తమ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి […]
చరణ్ కోసం ఎన్టీఆర్ భారీ త్యాగం.. ఇది అసలైన స్నేహమంటే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చరణ్ కోసం ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ భారీ త్యాగం చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తన 16 చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేశాడు. […]
ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే చెర్రీ ఎస్… ఇంత పెద్ద షాకిస్తాడనుకోలేదే…!
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడుగా మెగా ఫోన్ పట్టిన దర్శకుడు బుచ్చిబాబు. తన మొదటి సినిమా ఉప్పెనతో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్‌తో దర్శకుడుగా తన కెరియర్ మొదలు పెట్టిన ఈ దర్శకుడు. ఆ సూపర్ హిట్ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ రెండేళ్ల నిరీక్షణకు తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది. బుచ్చిబాబు తన తర్వాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
ఎన్టీఆర్‌పై `కాంతార` హీరో షాకింగ్ కామెంట్స్.. అస్సలు ఊహించలేదు!
కాంతార.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కన్నడ దర్శకనటుడు రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడుగా, రచయితగా సైతం వ్యవహరించాడు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్గా చేసింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. రూ. 16 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం.. […]