ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు అంత మంది హీరోయిన్లు ఎన్టీఆర్ కు నో చెప్పారా?

`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో ముందు […]

ఫ్యాన్స్ రిక్వ‌స్ట్ ను పెడ‌చెవిన పెడుతున్న బాల‌య్య‌.. ఈసారి కూడా నిరాశేనా?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్‌ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ షో సీజన్ 1 సూపర్ హిట్ అయింది. దీంతో సీజన్ 2ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు. రీసెంట్గా ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ సైతం రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. […]

త్రిబుల్ ఆర్ కు ఇంత దారుణ అవ‌మాన‌మా… రాజ‌మౌళి ఏంటి ఇది…?

ఈ సంవత్సరం పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సూపర్ హిట్ సినిమాలలో ఐఎండిబి ర్యాంకింగ్స్ లో త్రిబుల్ ఆర్ సినిమా అగ్రస్థానం ద‌క్కించుకుంది. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ లో మాత్రం త్రిబుల్ ఆర్ తన స్థానాన్ని నిలుపుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ సినిమాలు జాబితా విడుదల చేసింది గూగుల్ అందులో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగో స్థానానికి పడిపోయింది. గూగుల్‌లో భారీగా ట్రెండ్ అయిన భారతీయ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచింది. రణబీర్ […]

NTR -30 లో ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంట్రీ ఉండాలని ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగానే ఒక క్రేజీ మూవీతో ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజులుగా డిస్కషన్ లో ఉన్న ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి జాన్వీ కపూర్ ఫిక్సయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తనకు ఈ ఆఫర్ రాకముందే మిలీ సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాదులోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ […]

“అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..దరిద్రం లిప్ కిస్ పెట్టిందే”..ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్ధితి ఏంటబ్బా..?

ఎస్ ప్రజెంట్ ఇదే సామెతతో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత ఆయన నుంచి అదిరిపోయే సినిమా వస్తుందని జనాలు అంతా ఎక్స్పెక్ట్ చేశారు . అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు సెకండ్ సినిమా అనౌన్స్ చేసిందే లేదు. […]

అప్పుడు ఎన్టీఆర్ కు జరిగింది ఇప్పుడు చిరంజీవికి జరగబోతోందా..?

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు అన్నీ కూడా మంచి భజ్ ను అందించాయి.ఇప్పుడు ఈ చిత్రంపై తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాని ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాల సెంటిమెంటుగా పోలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి […]

ఈ స్టార్ హీరోల సినిమా కష్టాలు ఇప్పటికైనా తీరేనా..?

టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో పలు సినిమాలు ప్రకటించిన తర్వాత కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతున్నాయి. అలాంటి వారిలో కొంతమంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాని గత ఏడాది ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్లో చిత్రాన్ని కూడా ప్రకటించి ఇప్పటికీ ఏడాది పైన కావోస్తున్న ఈ సినిమాకు సంబంధించి సూటింగ్ అప్డేట్లను మాత్రం ప్రకటించలేదు. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో షూటింగ్ […]

ఎన్టీఆర్ – కొరటాల… గూస్ బంప్స్ అప్‌డేట్ వ‌చ్చేసింది…!

త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను స్టార్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివతో చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఎన్టీర్ పుటిన రోజు సంద‌ర్బంగా విడుద‌ల చేయ్య‌గా ఆ సినిమా పై భారీ అంచ‌న‌లు క్రియెట్ చేసింది. అయితే ఇప్ప‌టికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు పెట్టాలేదు. ఇప్ప‌టికి కొర‌టాల ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్‌లో బిజీగానే ఉన్నాడు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా […]

ఎన్టీఆర్ తో రజిని బంధం ఎలాంటిదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ఉన్న క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఇతర భాషలలో సైతం రజనీకాంత్ సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటే చాలు ఎంత హడావిడి ఉంటుందో తెలిసిన విషయమే. మొదట బస్ కండక్టర్గా చేసిన రజినీకాంత్ సినిమాల మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే చూసేవారట అలా ఎన్టీఆర్ నటించిన పారాణిక చిత్రాలు అంటే రజనీకాంత్ కు […]