ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ లైనప్ చూస్తే.. బాప్ రే అనకుండా ఉండలేరు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్ మరింత పెరగనుంది. ఈ సినిమా తర్వాత వచ్చే ఇమేజ్ కు అనుగుణంగానే ఈ ఇద్దరు హీరోలు తమ తరువాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రామ్ […]