బాలయ్యకు, వర్మకు ధీటుగా ఎన్టీఆర్ మూడో బ‌యోపిక్‌

దివంగ‌త లెజెండ్రీ హీరో, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రామారావు జీవిత చ‌రిత్ర‌కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ఇప్ప‌టికే రెండు బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌డంతో తెలుగు సినిమా వ‌ర్గాల్లోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోను కాక రేపుతోంది. ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌య్య హీరోగా – తేజ ద‌ర్శ‌క‌త్వంలో బ‌యోపిక్ వస్తుంటే, సంచ‌ల‌న దర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ఎన్టీఆర్ జీవితాన్ని ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీటిల్లో బాల‌య్య – తేజ బ‌యోపిక్ […]

‘ ఎన్టీఆర్ బ‌యోపిక్ ‘  రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అప్పుడే షాకింగ్ ఎనౌన్స్‌మెంట్ చేశాడు. టాలీవుడ్‌లోను, తెలుగు రాజ‌కీయాల్లోను ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనే జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్ పొలిటిక‌ల్ యాంగిల్లోను, సినిమాల్లోను ఎలా హీరో అయ్యాడ‌న్న‌దానిపైనే బాల‌య్య – తేజ బ‌యోపిక్ వ‌స్తోంది. ఇక వ‌ర్మ మాత్రం ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చాక జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, 1994 ఎన్నిక‌ల్లో గెలుపు, చివ‌ర‌కు పార్టీలో సంక్షోభం లాంటి అంశాల‌తో ఆయ‌న సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. […]

‘ ఎన్టీఆర్ బయోపిక్‌ ‘ లో మోక్ష‌జ్ఞ రోల్ ఇదే 

ఒకేసారి రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతుండ‌డం ఎన్టీఆర్, నంద‌మూరి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌. అయితే ఇప్పుడు మ‌రో గుడ్ న్యూస్‌తో ఈ ఫ్యాన్స్‌కు డ‌బుల్ స్వీట్ న్యూస్ వ‌చ్చేసింది. వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సంగ‌తి అలా ఉంటే ఎన్టీఆర్ కుమారుడు బాల‌య్యే స్వ‌యంగా ఓ బ‌యోపిక్‌లో న‌టిస్తుండడంతో ఈ బ‌యోపిక్ ఇప్పుడు సినిమా వ‌ర్గాలు, రాజ‌కీయ‌వ‌ర్గాల్లోను పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. మ‌రో సూప‌ర్ థ్రిల్లింగ్ న్యూస్ ఏంటంటే ఈ బ‌యోపిక్‌లో బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి […]

బాల‌య్య – వ‌ర్మ ‘ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల ‘ స్టోరీలు ఇవే..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఒక‌టి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అయితే రెండోది ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ తెర‌కెక్కించే ఎన్టీఆర్ బ‌యోపిక్. నిన్న‌టి వ‌ర‌కు వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ హ‌డావిడి క‌నిపిస్తే తాజాగా బాల‌య్య బ‌యోపిక్‌కు ద‌ర్శ‌కుడిగా తేజ క‌న్‌ఫార్మ్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ బ‌యోపిక్ హ‌డావిడి కూడా మొద‌లైపోయింది. వ‌ర్మ బ‌యోపిక్‌కు వైసీపీ లీడ‌ర్ రాకేష్‌రెడ్డి నిర్మాత కాగా…. బాల‌య్య – తేజ కాంబోలో […]

పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య సినిమాలు ఇవే

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూప‌ర్ హిట్ అయిన 9 నెల‌ల‌కే ఫుల్ లెంగ్త్ మాస్ మ‌సాలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న బాల‌య్య ఈ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా సినిమాల‌ను ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా చేస్తోన్న బాల‌య్య ఈ సినిమాతో ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య వ‌చ్చే మార్చిలో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాల‌య్య త‌న తండ్రి […]