ఒకప్పుడు టాలీవుడ్‌లో లవ్ స్టోరీల ట్రెండ్ తెగ నడిచేది. అప్పట్లో ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా అందుకున్నాయి. అలాంటి సినిమాలు ఇప్పటికీ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకున్నాయి. వాటిలో సంబరం మూవీ కూడా ఒకటి. దశరథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ 2003లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకున్న ఈ సినిమాలో.. నితిన్ హీరోగా నటించగా నిఖితా హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. సీతా, బెనర్జీ, గిరిబాబు, […]