సరికొత్తగా అమెజాన్ ప్రైమ్.. ఇప్పుడు మరింత వినోదం..!

భారతదేశంలో అమెజాన్ అతిపెద్ద ఓటీటీ సంస్థ. ఇక ఇందులో ప్రైమ్ వీడియోస్ తో సరికొత్త సినిమాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ నంబర్స్ కోసం ఎనిమిది సరికొత్త వీడియో ఛానల్ విడుదల చేసింది. దీంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ను ప్రైమ్ నుంచి వీక్షించే అవకాశం లభిస్తుంది. ఇక ఇందులో (DISCOVERY+),(LIONSGATE PLAY),(DOCUBAY),(EROS NOW),(MUBI),(HOICHOI),(MANORAMA MAX), ఈ 8 చానల్స్ ను అమెజాన్ ప్రైమ్ తన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రారంభించనుంది. […]

గన్నుతో చెల‌రేగిపోయిన ప‌వ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా గ‌న్నుతో చెల‌రేగిపోయాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని […]

వ‌ర్మ వికృత చేష్టలు..కొత్త అమ్మాయితో ర‌చ్చ ర‌చ్చ‌!

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శివ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్‌ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్‌ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు. అలాగే ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్న‌టికి మొన్న అషూ రెడ్డిని […]