వాట్సాప్ లో మరొకసారి కొత్త ఫీచర్..?

వాట్సాప్ లో ప్రతి రోజు కొత్త కొత్త ఫీచర్ల తో మన ముందుకు వస్తూనే ఉంది. ఇప్పటికే వాట్సాప్ ఎన్నో సరికొత్త అప్డేట్లను మన ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో న్యూ కలర్ స్కీం కింద ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. ఇప్పటికే వాట్సాప్ లో నుంచి గ్రూప్ కాలింగ్, డేటా ట్రాన్స్ఫర్, పేమెంట్ సంబంధించిన సదుపాయాలను కూడా మనకు సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. […]