డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ […]

జర్నలిస్టు నోటి తీటకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన హీరోయిన్..

తెలుగు సినిమా జర్నలిస్టులు అప్పుడప్పుడు చేసే అతి వెగటు పుట్టిస్తుంది. వారి నోటి దూలకు నెటిజన్ల నుంచి చురకల అందుకునే పరిస్థితి. తాజాగా ఓ జర్నలిస్టు అడిగిన తీట మాటకు ఈడ్చి తన్నే సమాధానం చెప్పింది ఓ హీరోయిన్. చివరకు ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టు సారీ చెప్పి సరిపెట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కాక ఊరుకుంటుందా? సదరు కలం వీరుడ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే […]

ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా `గల్లీ రౌడీ` టీజ‌ర్..!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజా చిత్రం `గ‌ల్లీ రౌడీ`. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ […]