టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత తన ఖాతాలో హ్యాట్రిక్ హీట్ ను వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ రోజు భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. […]
Tag: nbk
బాలయ్యకు మందుతో అభిషేకం చేసిన ఫ్యాన్స్.. ఇదేం అభిమానం రా బాబు!(వీడియో)
నటసింహం నందమూరి బాలకృష్ణ నేడు `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా యాక్ట్ చేశాడు. భారీ అంచనాల నడుమ నేడు అట్టహాసంగా విడుదలైన భగవంత్ కేసరి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంటోంది. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ కొనియాడుతున్నారు. సెంటిమెంట్ […]
భగవంత్ కేసరి రివ్యూ… బాలయ్య కొత్తగా… సరికొత్తగా..
నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]
భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]
శ్రీలీల అసలు బుద్ధి బయటపెట్టిన కాజల్.. వైరల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే.. అనిల్ రావుపూడి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయుకుడి పాత్రను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]
బాలయ్య మజాకా.. `భగవంత్ కేసరి`కి ఎంత రెమ్యునరేషన్ ఛార్ట్ చేశాడో తెలుసా?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]
శ్రీలీల కారణంగా కొడుకు చేత తిట్లు తిన్న బాలయ్య.. తండ్రిని మోక్షజ్ఞ అంత మాటనేశాడా?
యంగ్ బ్యూటీ శ్రీలీల కారణంగా నటసింహం నందమూరి బాలకృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడట. బాలయ్య తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో బాలయ్య కూతురిగా […]
#Bagawanth kesari: గణేష్ ఏన్తమ్ పాటకి మాస్ స్టెపులతో అదరకొట్టిన బాలయ్య, శ్రీలీలా..(వీడియో)
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీలీలా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రెండు వరుసహిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ ఘటిగా నమ్ముతున్నారు. ఇప్పటికే […]
బాహుబలి సినిమాను మించిన బాలయ్య పాన్ వరల్డ్ సినిమా ‘విక్రమ్ సింహ భూపతి’ స్టోరీ ఇదే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]