ఫ‌స్ట్ టైఫ్ కొడుకుల‌ను చూపించిన న‌య‌న‌తార‌.. ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త ఏడాది కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో ఏడ‌డుగులు వేసి ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక‌టి అయ్యాయి. వివాహం అయిన నాలుగు నెల‌ల‌కే స‌రోగ‌సి ద్వారా న‌య‌న‌తార దంప‌తులు ఇద్ద‌రు క‌వ‌ల మ‌గపిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మ‌రోవైపు కెరీర్ ను స‌క్సెస్ […]

భ‌ర్త‌, కుమారుల‌తో న‌య‌న‌తార ఓనమ్ సెలబ్రేషన్స్.. బుడ్డోళ్లు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?

సౌత్ లో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ న‌య‌న‌తార‌.. గ‌త ఏడాది ఓ ఇంటికి అయిన సంగ‌తి తెలిసిందే. ప్రియుడు, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో న‌య‌న‌తార ఏడ‌డుగులు వేసింది. వివాహం జ‌రిగిన నాలుగు నెల‌ల‌కే వీరిద్ద‌రూ స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద సెన్సేష‌న్ అయింది. కోర్టులు, కేసులు అంటూ నానా ర‌చ్చ జ‌రిగింది. ఫైన‌ల్ గా అన్నిటిని వ‌దిలించుకుని […]

ఆ హీరో మీద ఇష్టంతోనే అలాంటి పని చేస్తున్న నయనతార..!!

కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఈసారి తన రూట్ ను మార్చబోతోంది.. తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఇప్పటివరకు పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇక మీదట తన కండిషన్లకు సైతం పుల్ స్టాప్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్ ఏంటి ఇప్పుడు ఆమె మనసు మార్చుకోవడానికి గల కారణాలు […]

నయనతార తో ప్రేమాయణం పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన షారుక్ ఖాన్..!!

నిత్యం పలు సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇటీవలే అభిమానుల కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే త్వరలోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ అట్లి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇందులో […]

తెలుగు సినిమాల‌కు న‌య‌న‌తార కొత్త కండీష‌న్‌.. బాగా బ‌లిసిందిరోయ్‌!?

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఇటీవ‌ల టాలీవుడ్ లో సినిమాలు పెద్ద‌గా చేయ‌డం లేదు. ఒక‌ప్పుడు వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వంటి యంగ్ స్టార్స్ తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ వొంక చూడ‌ట‌మే మానేసింది. కోలీవుడ్ సినిమాల‌తోనే ఫుల్ బిజీగా గడుపుతోంది. త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. హిందీలో తొలి సినిమానే ఏకంగా షారూఖ్ ఖాన్ […]

‘సామజవరగమన’ మూవీ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. న‌య‌న‌తార‌తో ఆమెకు సంబంధం ఏంటి?

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో `సామజవరగమన` ఒక‌టి. శ్రీ‌విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీ ద్వారా రెబా మోనికా జాన్ అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచ‌యం అయింది. తొలి సినిమాతోనే రెబా అంద‌రి మ‌న‌సులు దోచేసింది. అయితే రెబా ఎవ‌రు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ […]

నయనతార విషయంలో అసలు విషయాన్ని బయటపెట్టిన విశాల్..!!

కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..తన చిత్రాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. అంతేకాకుండా విశాల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుంది. అప్పుడప్పుడు పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ఉంటారు నటుడు విశాల్.. తాజాగా తను నటిస్తున్న మార్కు ఆంటోని సినిమాలో ప్రతి నాయకుడుగా ఎస్ జే సూర్య నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. ఈ […]

తండ్రీకొడుకులతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు వీరే…

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • శ్రీదేవి ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ […]

నయనతార క్రేజ్ పెరగడానికి కారణం అదేనా..?

కోలీవుడ్,టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు సుపరిచితమే.. నయనతార తో సమానమైన హీరోయిన్ల అందరూ ఒకటి రెండు సినిమాలు తీసి సైడ్ అయిపోయారు. కానీ నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పవచ్చు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది. నయనతార హీరోయిన్ కంటే వ్యక్తిగత విషయాలలోనే ఎక్కువ హాట్ టాపిక్ […]