ప్రస్తుతం జనరల్ మీడియా , సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. నయనతార, ధనుష్ ఇష్యూ. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పుని వాడుకుందని.. అది కూడా ఫోన్లో తీసిన షార్ట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడం ధనుష్ అసలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో […]
Tag: Nayanthara |
అసలు నిన్ను ఎవరు చూస్తారు అంటూ స్టార్ హీరోయిన్ ని ఇన్సెల్ట్ చేసిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మ్యాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. తన సినీ కెరీర్లో సీనియర్ హీరోయిన్ నుంచి నేటితరం హీరోయిన్ల వరకు ఎంతో మందితో నటించి మెప్పించాడు. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. అయితే నందమూరి హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన […]
ఆ క్రేజీ రికార్డ్ నయన్ సొంతం.. కేవలం 50 సెకండ్ల పాత్ర కోసం ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు. అలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు.. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లోకి తీసుకుంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారు డిమాండ్ చేసినంతా ఇవ్వడానికి దర్శక,నిర్మాతల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా హీరోలకు సరి సమానమైన క్రేజ్తో దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకటి. […]
నయన్, శ్యామ్, రష్మిక లకే షాక్ ఇచ్చిన ఆ క్రేజీ బ్యూటీ.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సౌత్ హీరోల రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరుకుంటే.. హీరోయిన్లు గరిష్టంగా రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. అలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఎప్పుడూ నయన్, సమంత, రష్మిక మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రెమ్యూనరేషన్‌తో ఈ స్టార్ హీరోయిన్స్ అందరికీ షాక్ ఇచ్చింది […]
అదుర్స్ తర్వాత నయన్ – తారక్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ.. ఏంటంటే..?
టాలివుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అభిమానులకు ఫేవరెట్ గా మారిపోతూ ఉంటాయి. వారు నటించింది.. ఒకటి, రెండు సినిమాలు అయినా.. ఆ కాంబోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలా టాలీవుడ్ లో నయన్ – తారక్ కాంబోకు కూడా మంచి ఇమేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి అదుర్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా […]
ఓరి దేవుడోయ్ .. బ్యాక్ టు బ్యాక్ నయనతార పూజలు చేయించడం వెనక కారణం అదేనా..?
నయనతార జాతకంలో గండం ఉందా ..? ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఇలా భర్తతో పూజలు చేస్తుందా? ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. ఈ మధ్యకాలంలో సినిమా షూట్స్ కి బ్రేక్ చెప్పి మరి భర్తతో కలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తుంది. మరీ ముఖ్యంగా నయనతార ఒకప్పుడు కూడా పూజలు చేసేది. కానీ ఇంత డెడికేషన్ […]
“ఆ విషయం నాకు ముందే తెలుసు”.. బిగ్ బాంబ్ పేల్చిన నయనతార..!
సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకునింది నయనతార. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేయించుకునింది . రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతార మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వస్తుంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతారకు మీరు నటించిన సినిమాలు అన్ని […]
విగ్నేష్ మోజులో పడి మాజీ ప్రియుడి పుట్టినరోజును మర్చిపోయిన నయనతార.. ఆఖరికి ఆ ఒక్క పని కూడా చేయలేదుగా..!
నయనతార.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. ఈ భామ బాలీవుడ్ భామ అయినప్పటికీ టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి తనదైన నటనతో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. తనకి నచ్చిన తనని మెచ్చిన పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. దర్శకుడు విగ్నేష్ శివన్ నీ పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరి […]
నయనతార 50 సెకండ్ల యాడ్ కు తీసుకునే రెమ్యూనరేషన్ తెలుసా.. ఆ డబ్బుతో ఓ విల్లానే కొనేయొచ్చు..!!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలకు మించిన స్టార్‌డంను అందుకుంటూ దూసుకుపోతుంది. కాగా నయనతార ఇటీవల ఓ యాడ్ కు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నయనతార సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తవుతుంది. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న […]