టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకకి పెట్టింది పేరు నయనతార. కొన్ని సంవత్సరాల నుంచి విఘ్నేష్ అనే నిర్మాతతో ప్రేమలో ఉన్నది. వీళ్ళు ఇద్దరు కలిసి తిరుమలకు వెళ్లి దర్శించుకున్నట్లు సమాచారం.కొద్ది రోజుల నుంచి ఎక్కడికి వెళ్లిన జంటగానే దర్శనమిస్తున్నారు.వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం ముహూర్తం ఖరారైంది అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. వీరి పెళ్లికి సంబంధించి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్లు సమాచారం. ఇక వీరి పెళ్లికి ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే జరగనున్నట్లు […]
Tag: nayanathara
తప్పు చేస్తున్న అనుష్క.. అసహనంలో ఫ్యాన్స్!?
అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. కేవలం హీరోల సరసనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి సత్తా చాటింది. అయితే ప్రస్తుతం అనుష్క మునుపటి జోరు చూపించడం లేదు. గత ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్షకులను పలకరించగా.. ఈ చిత్రం ఘోరంగా పరాచయం […]
విమర్శకుల పాలైన నయనతార..
ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్ లు సైతం విమర్శకుల పాలవుతున్నారు.మొన్నామధ్య సమంత బాగా ట్రోలింగ్ కి గురి అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేకమైన శైలి ని కలిగి వుంటుంది నయనతార. ఎన్నో సినిమాలలో నటించి అటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటు తమిళ్ ,కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ఇకపోతే ఈమె సినిమాలలో నటించాలంటే ప్రతిసారి కండిషన్లు పెడుతుందట. అదేమిటంటే .. సినిమాలో […]
హాస్పటల్‌లో నయన్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరగా ప్రియుడు, కోలీవుడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవాలని నయన్‌ను కోరుతున్నారట. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండడంతో పెళ్లిని ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు […]
సూపర్ కాంబో..మహేష్‌తో జతకట్టబోతున్న లేడీ సూపర్ స్టార్!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]
నయనతార – శింబు ‘ సరసుడు ‘ టాక్ ఇదే
కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో శింబు. శింబుకు తెలుగులో కూడా మన్మథ, వల్లభ సినిమాలతో క్రేజ్ వచ్చినా ఆ తర్వాత దానిని నిలుపుకోలేకపోయాడు. ఇక నయనతార-శింబు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలి పెళ్లి వరకు వెళ్లాక వాళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పారు. వీరిద్దరు విడిపోయాక కొన్నేళ్లకు మళ్లీ కలిసి చేసిన సినిమా ఇదు నమ్ము ఆళు. దీనిని తెలుగులో ఈ రోజు సరసుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి శింబు తండ్రి అలనాటి […]
ఇంకొక్కడు TJ రివ్యూ
సినిమా : ఇంకొక్కడు. టాగ్ లైన్: అభిమానులకి మాత్రమే ఇంకొక్కడు రేటింగ్: 2.5/5 నటీనటులు : విక్రమ్, నయనతార, నిత్య మీనన్, నాస్సర్, తంబీ రామయ్య, సినిమాటోగ్రఫీ : R D రాజశేఖర్. నిర్మాత : నీలం కృష్ణ రెడ్డి. బ్యానర్ ; NRK ఫిలిమ్స్. ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్. ఆర్ట్ ; సురేష్ సెల్వరాజన్. సంగీతం : హరీశ్ జయరాజ్. స్క్రీన్ ప్లే/కథ/దర్శకత్వం : ఆనంద్ శేఖర్. విక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఓ […]
నయనతార పోలిటిక్స్
తెలుగు,తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ఎప్పుడు పలు వివాదాలను, ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఆమె అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, పెద్ద హీరోల సినిమాలకు సైతం ప్రమోషన్స్ కి రాకుండా నాదారి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అలాంటి నయనతార ఈమధ్య తమిళనాట జరిగే రాజకీయ కార్యక్రమాలకు మాత్రం తప్పకుండా హాజరవుతుందట. పైగా ఆ కార్యక్రమాలకి హాజరయ్యేటప్పుడు మోడరన్ డ్రెస్ లలో కాకుండా హుందాతనంగా వుండే రెగ్యులర్ పొలిటికల్ లీడర్స్ వాడే […]
ఆమెను విక్రమ్ తీసుకొస్తున్నాడు
నయనతార ప్రెజెన్స్.. ఇదే ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్ టాపిక్‌గా మారింది. నయనతార ఎందుకిలా చేస్తుందో తెలీడం లేదు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కానీ సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఈ ముద్దుగుమ్మ అస్సలు హాజరు కాదు. తెలుగులో అగ్రహీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమా ప్రమోషన్‌కి హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. కానీ, సినిమా ప్రమోషన్ గురించి ఆలోచించలేదు. […]