బాల‌య్య `అన్ స్టాపబుల్ 2`కు గ్లామ‌ర్ ట్రీట్‌.. నెక్స్ట్ గెస్ట్‌లుగా ఆ ఇద్ద‌రు హీరోయిన్లు!?

నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. అటు వెండితెర పైనే కాకుండా ఇటు బుల్లితెర పైన కూడా హీరోనేనని నిరూపించుకుంటున్నాడు. సినీ సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను ఈ షోకు తీసుకువచ్చి వారితో తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేసే సందడి అంతా కాదు. టాక్ షోలన్నిటిలోనూ అన్ స్టాపబుల్ షో నే నెంబర్ వన్ గా ఉంది అంటే […]

హీరోగా కావలసిన నారా లోకేష్ .. అడ్డుకుంది ఎవరు..?

ఎంతోమంది సినీ తారలు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీ వచ్చి రాజకీయాలలోకి వెళ్లిన వారిలో సీనియర్ ఎన్టీఆర్, జయలలిత ,జయప్రద, చిరంజీవి ,పవన్ కళ్యాణ్, ఎంజిఆర్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరంతా సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమ హవా కొనసాగించారని చెప్పవచ్చు. అయితే సినీ తారలు అయినా సరే రాజకీయ నాయకులైనా సరే వారి పిల్లలను కూడా […]

unstoppable 2 promo: ఒక్క ఫోన్ కాల్ తో..చంద్రబాబుని ఇరుకున పెట్టిన బాలయ్య..!!

వచ్చేసింది..వచ్చేసింది..వచ్చేసిందోచ్..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే ఆహా తన ఛానల్లో అధికారికంగా అన్ స్టాపబుల్ 2 ప్రోమో రిలీజ్ చేసింది. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఇదివరకే షో టీం ప్రకటించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రోమో రిలీజ్ అయ్యే […]

బాబు మొహ‌మాటంతో పోయే సీట్లు ఇవే..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గెలుపుగుర్రాల‌కు మాత్ర‌మే టికెట్లు ఇస్తాన‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బా బు ప‌దే ప‌దే చెబుతున్నారు. ప్ర‌జ‌ల్లో ఉండేవారికి.. ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకునే వారికి మాత్ర‌మే టికెట్లు ద‌క్కుతాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా యువ‌త‌కు టికెట్లు ఎక్కువ‌గా ఇస్తామ‌ని చెబుతున్నారు. అయి తే.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే స‌రికిమాత్రం ఇది సాధ్య‌మేనా ? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలానే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చుట్టూ చేరిన కొంద‌రు సీనియ‌ర్లు ఆయ‌న‌ను […]

లోకేష్ కోసం ప‌వ‌న్ చేస్తోన్న పెద్ద త్యాగం…!

అవును.. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌పై చాలా మంది త‌మ మాట విని పిస్తున్నారు. ఒక‌ప్పుడు.. విశ్లేష‌కులు ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నార‌నుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంట‌నే దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ప‌రిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్య‌లు […]

గంజితో చినబాబుకు కష్టమేనా?

రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు…ఏ సమయంలో ఎవరికి ఎంత బలం ఉంటుందో చెప్పలేం. అసలు ఇంకా తిరుగులేదు అనుకునే నేతలు…కొంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నారా లోకేష్…మళ్ళీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడిపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశం, లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం లాంటి […]

చినబాబుకు ‘ఫ్యాన్స్’ జాకీలు!

పప్పు…పప్పు ఇదే వైసీపీ…నారా లోకేష్‌ని ఉద్దేశించి అనే మాట. ఏదో చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేశారు గాని లోకేష్ కు పెద్దగా రాజకీయం తెలియదని ఎప్పుడు ఏం మాట్లాడతారో…ఎలా మాట్లాడతారో తెలియదని చెప్పి వైసీపీ నేతలు…లోకేష్‌ని పప్పు అని పిలిచేవారు. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు వరకు…గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక లోకేష్ తీరులో మార్పు వచ్చింది…గతం కంటే భిన్నంగా రాజకీయం చేస్తున్నారు…మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అలాగే వైసీపీపై దూకుడుగా విమర్శలు […]

ఆళ్ళకు సీటు కూడా డౌటేనా?

ఈ మధ్య మంగళగిరిలో ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో నారా లోకేష్ ని మళ్ళీ ఓడించడానికి వైసీపీ సరికొత్త ఎత్తులతో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి లోకేష్ ని ఓడించడానికి బీసీ కార్డు వాడటానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన లోకేష్…వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు..టీడీపీపై వ్యతిరేకత. జగన్ వేవ్, ఆళ్ళకు ప్రజల మనిషి అనే పేరు ఉండటం…ఇలాంటి కారణాల వల్ల […]

పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!

గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు.  అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]