పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే సలార్ పార్ట్ 1 నిన్న థియేటర్స్ లో అట్టహాసంగా విడుదల అయ్యుండేది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా […]
Tag: nani
చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదిలేసుకున్న కాజల్ అగర్వాల్..!!
నాచురల్ స్టార్ నాని కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలు ఉన్నాయి. అలాంటి సినిమాలలో నిన్ను కోరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇందులో నానికి జోడిగా నివేద థామస్ నటించింది. మరొక హీరో ఆది పినిశెట్టి కూడా నటించారు. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథాంశం తో పాటు ఎమోషనల్ తో కావలసినంత కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించింది. […]
జవాన్ మూవీతో హీరో నాని కి సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన `జవాన్` సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విధ్వంశం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ కు పరిచయం అయింది. అలాగే ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ రోల్ ను పోషించగా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 7న విడుదలైన […]
నానిపై మృణాల్ షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు చూడు అదే అంటాడట!
సీతారామం మూవీతో టాలీవుడ్ లో ఓవర్ నైట స్టార్ అయిన అందాల భామ మృణల్ ఠాకూర్.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. మృణాల్ ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమైంది. అందులో విజయ్ దేవరకొండ `VD14` ఒకటి కాగా.. మరొకటి న్యాచురల్ స్టార్ నాని `హాయ్ నాన్న`. ఈ మూవీ ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి […]
నాని డైరెక్షన్ లో మహేశ్ నటించిన ఆ పరమ చెత్త సినిమా ఇదే.. నమ్రత కి మాత్రం చచ్చేంత ఇష్టం..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో ఉన్నారో మనకు బాగా తెలిసిందే . కాగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చిన నాని కెరియర్ స్టార్టింగ్ లో రేడియో జాకీగా పని చేశారు.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ..ఆ తర్వాత హీరోగా తన లక్ ని పరీక్షించుకొని స్టార్ హీరోగా మారాడు . ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో […]
“లిమిట్స్ లో ఉండు”..స్టార్ హీరోయిన్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన నాని భార్య అంజనా.. ఏమైందంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని కి ఎలాంటి ప్రత్యేక గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన అంటే అభిమానులకి చాలా చాలా ఇష్టం . ప్రెసెంట్ నాని తన 30 సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఇదే క్రమంలో నానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట […]
ఆ స్టార్ హీరోయిన్ ను చూడగానే బాటిల్ పగలగొట్టిన రానా.. అంత మండే పని ఏం చేసింది?
రానా దగ్గుబాటి.. ఆన్ స్క్రీన్ పై ఎంత అగ్రెసివ్ పాత్రలు చేసినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. అందరితోనూ త్వరగా కలిసిపోతారు. జోకులు వేస్తూ కామెడీ చేస్తాడు. కానీ, అటువంటి హీరోకు ఓ స్టార్ హీరోయిన్ బాగా కోపం తెప్పించిందట. ఎంతలా ఆమెను చూడగానే చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టేంత. తాజాగా రానా స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాణ్, డైరెక్టర్ అభిలాష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న […]
టాలీవుడ్ స్టార్స్ ను ఘోరంగా అవమానించిన నాని.. ఏంటయ్య నీకింత నోటు దురుసు?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ఇటీవల తరచూ వివాదాస్పద కామెంట్స్ తో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి నాని అలాంటి కామెంట్సే చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరవవుతున్నాడు. తెలుగులో మహానటి, సీతారామం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నుంచి […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్..!!
ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కేవలం అడపా దడపా సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల మధ్యలో గుర్తింపు సంపాదించుకొని క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో హీరోయిన్ శరణ్య మోహన్ కూడా ఒకరు.. ఇమే తమిళ నటి అయినప్పటికీ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే తెలుగులో నానితో కలిసి భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. భీమిలి కబడ్డీ […]