అప్‌కమింగ్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ ప్రమోషన్‌లో భాగంగా, నేచురల్ స్టార్ నాని ముంబైకు చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు తెలుగు కామెంటరీ టీమ్‌తో తాజాగా జాయిన్ కూడా అయ్యాడు. హాట్‌స్టార్ వేదికగా నాని కామెంట్రీ చెప్తూ ఆకట్టుకుంటున్నాడు. మంచి కామెంటేటర్ అని అతనిపై అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద ఆకర్షణగా అతని వ్యాఖ్యలు మారాయి. ఫ్యాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌తో పాటు నాని చమత్కారమైన, తెలివైన […]
Tag: nani
కరణ్ జోహార్ షో పై నాని షాకింగ్ కామెంట్స్..!!
స్వయంకృషి కూడా తో పైకి వచ్చిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు తాజాగా హాయ్ నాన్న అనే ఒక ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పలు రకాల ప్రమోషన్స్లో పాల్గొన్నా నాని […]
సరిపోదా శనివారం అనే టైటిల్ తో 31వ సినిమా.. టైటిల్ గ్లింప్స్ వైరల్..!!
ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు హీరో నాచురల్ స్టార్ నాని.. ఇటీవల యాక్షన్ ఫిలిమ్ దసరా తో పాన్ ఇండియా హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే తన 30 వ సినిమా హాయ్ నాన్న అనే ఒక క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితమే నాని 31 వ సినిమాని సైతం అధికారికంగా ప్రకటించారు.. నానితో గతంలో అంటే సుందరానికి ఇలాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించిన […]
నాని-తమన్నా కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే టైర్ 2 హీరోలతోనూ జతకట్టింది. కానీ, ఇంత వరకు న్యాచురల్ నానితో తమన్నా సినిమా చేయలేదు. అయితే గతంలో వీరిద్దరి కాంబోలో ఓ సూపర్ హిట్ మూవీ మిస్ అయిందని మీకు తెలుసా..? అవును, ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `తడాఖా`. కిషోర్ కుమార్ పార్థాసాని […]
దసరా హిట్ తో భారీగా పెంచేసిన నాని.. `హాయ్ నాన్న`కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని ఇటీవల `దసరా` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయం సాధించింది. దసరా అనంతరం నాని `హాయ్ నాన్న` వంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తుంటే..హేశం […]
నాగార్జున హిట్ మూవీకి `హాయ్ నాన్న` కాపీనా.. ఏంటి నాని ఇది..?
న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే `హాయ్ నాన్న` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శౌర్యువ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కియారా ఖన్నా, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ […]
డబ్బు కోసం చచ్చినా ఆ పని చెయ్యను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్!
అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో న్యాచురల్ నానితో కలిసి `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ లవ్ అండ్ […]
ఎట్టకేలకు ఆ కోరిక తీర్చుకున్న నాని.. ఫుల్ ఖుషీలో న్యాచురల్ స్టార్!
న్యాచురల్ స్టార్ నాని త్వరలో `హయ్ నాన్న` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సీతారామంతో సెన్సేషన్ సృష్టించిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే.. కియారా ఖన్నా అనే చైల్డ్ ఆర్టిస్ట్ నానికి కూతురుగా యాక్ట్ చేసింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే హాయ్ నాన్న డిసెంబర్ 7న […]
నాని సినిమాలకు లాభాలుండవ్.. వైరల్ గా మారిన స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్!
ఇటీవల దసరా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `హాయ్ నాన్న` మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్న హాయ్ నాన్న టీజర్ ను బయటకు వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో […]