అఖిల్ – శ్రియా మధ్య ఉపాసన రాజీ ఫార్ములా

అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌న్న వార్త‌లు వ‌స్తున్నా….అస‌లు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. వీరి బ్రేక‌ప్‌కు అంద‌రూ ర‌క‌ర‌కాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేక‌ప్ అటు నాగార్జున‌, అమ‌ల‌గాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. నాగ్ ఇటు రాజుగారి గ‌ది-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా త‌న కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. […]