నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది […]

వివాదంలో చిక్కుకున్న నాగార్జున ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు సైతం దూరంగా ఉండే కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కుటుంబం వివాదంలో నిలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన కుమారులు కూడా సరైన సక్సెస్ అందుకోలేక చాలా సతమతమవుతున్నారు. తమకంటే యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే .. భారీ బ్యాగ్రౌండ్ ఉన్న నాగ్ ఫ్యామిలీ మాత్రం పాన్ […]

రైతు బిడ్డ విష‌యంలో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్ బాస్‌.. సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే ఈసారి షో కాస్త ఎంటర్టైనింగ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. తమ తమ స్టేట‌జీల‌తో గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నారు. తొలివారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. […]

మ‌నం రోజు వినే బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా.. అత‌ను చాలా ఫేమ‌స్‌!

బుల్లితెర‌పై మోస్ట్ పాపుల‌ర్ షో బిగ్ బాస్‌. తెలుగులో ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కూడా ప్రారంభమైంది. మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా.. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. రెండో వారం ప్రారంభం నుంచి షో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. […]

తెలుగు బిగ్ బాస్ చ‌రిత్ర‌లో చెత్త రికార్డు.. వారి విష‌యంలో ఎందుకింత అన్యాయం?

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 7 ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ అయిన నాగార్జునే.. ఈ సీజ‌న్ కు కూడా ర‌న్ అవుతున్నారు. సెప్టెంబ‌ర్ 3న సీజ‌న్ 7 ప్రారంభం కాగా.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట‌ర్ అయ్యారు. తాజాగా ఫ‌స్ట్ వీక్ పూర్తి అయింది. మొద‌టి వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేష‌న్ కు నామినేట్ అయ్యారు. రతిక రోజ్, షకీల, శోభా శెట్టి, […]

బిగ్ బాస్ హౌస్ లోకి మరో 8 మంది క్రేజీ కంటెస్టెంట్స్.. లిస్ట్ ఇదిగో.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

తెలుగులో గత ఆదివారం ప్రారంభ‌మైన బిగ్ బాస్ సీజ‌న్ 7 కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ ల‌తో రంజుగా ముందుగా సాగుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ మొద‌టి వారం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి వారం రతిక రోజ్, ప్రిన్స్ యావర్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్ల నామినేష‌న్స్ లో నిలిచారు. అయితే వీరిలో కిర‌ణ్ […]

బిగ్ బాస్ ల‌వ‌ర్స్ కు బిగ్ షాక్‌.. ఆగిపోయిన షో.. ఏం జ‌రిగిందంటే?

బిగ్ బాస్ సీజ‌న్ 7 ఇటీవ‌లె ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు సీజ‌న్స్ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో.. ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సీజ‌న్ 7ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. సీజ‌న్ 7కు హోస్ట్ మార‌క‌పోయినా.. ఈసారి కేవ‌లం 14 మంది కంటెస్టెంట్సే హౌస్ లోకి ఎంట‌ర్ అయ్యారు. కొత్త కొత్త టాస్క్ లు ఇస్తున్నారు. అలాగే కంటెస్టెంట్స్ లో చాలా వ‌ర‌కు తెలిసిన ముఖాలే […]

నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇదే..!!

తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది..ఈ సీజన్లో కంటిస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ పర్సన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లకు వారానికి రూ .5 నుండి రూ .6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారట.. అయితే ఈసారి మాత్రం అత్యధికంగా రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటిస్టేన్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా […]

బిగ్ బాస్ 7: ఓటింగ్ లో రైతుబిడ్డ హ‌వా.. ఇంత‌కీ ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 రీసెంట్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. మునుప‌టి సీజ‌న్స్ తో పోలిస్తే.. లేటెస్ట్ ఉల్టా పుల్టా సీజ‌న్ సూప‌ర్ ఎంట‌ర్టైనింగ్ గా కొన‌సాగుతోంది. మొద‌టి వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్ట్ వీక్ ఎనిమిది మంది ఎలిమినేష‌న్ కు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో రతిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ […]