నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత జోష్ చిత్రంతో మొదటిసారి డెబ్యూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంతే కాదు తండ్రికి తగ్గట్టుగా ఎన్నో సినిమాలలో నటించినా.. ఆయనకు తగ్గట్టు అయితే గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక మొన్నటికి మొన్న ప్రముఖ ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ద్వారా తన సినీ కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు నాగచైతన్య . ఇకపోతే […]
Tag: naga chaithanya
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి.. సమంత – ప్రీతం మధ్య బంధం ఇదే..!
నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సమంత తన ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతం తో నాలుగు సంవత్సరాల అనుబంధం ఉందని పోస్ట్ చేయడం వల్ల ఇతడి వల్లే ఆమె నాగచైతన్య దూరం చేసుకుంటోంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంతకు స్టైలిస్ట్ ప్రీతం మధ్య సంబంధం కేవలం సోదరసోదరీ బంధం మాత్రమే అని తేల్చి చెప్పేసింది సమంత మేకప్ ఆర్టిస్ట్ అయినా సాధన సింగ్. దీనిపై […]
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అంటూ నాగచైతన్య ట్వీట్ వైరల్..!
విడాకులు తీసుకున్న తరువాత బాధ పడాల్సి పోయి హ్యాపీగా ఉన్నానంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి.. ఇదివరకే నాగచైతన్య, సమంత నుంచి విడిపోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్ ల పై నెటిజన్ల తో పాటు ఫ్యాన్స్ కూడా ఫోకస్ పెరిగింది..ఇక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతారు..? ఏమని ట్వీట్ చేస్తారో తెలుసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే సమంత […]
పెళ్లిలో సమంత కట్టిన చీర ఆ బడా నిర్మాత భార్యదని మీకు తెలుసా?
నాగచైతన్య-సమంతలు విడిపోయారు. సినీ ఇండస్ట్రీలో ఇటువంటివి సర్వ సాధారణమే. అయినప్పటికీ టాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు పొందిన చైతు-సామ్‌లు విడిపోవడాన్ని సినీ తారలు, సన్నిహితులు మరియు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017, అక్టోబరు 7న పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లోనూ వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రముఖ […]
భయపడ్డ సమంత..విడాకులు ప్రకటించగానే ఏం చేసిందో తెలుసా?
గత నెల రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను నాగచైతన్య-సమంతలు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవక ముందే వీరి వివాహ బంధానికి బీటలు వారాయి. నిన్న తమ విడాకుల విషయాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం […]
అన్యాయం జరిగితే సహించేది లేదు అంటున్న సమంత తండ్రి..!
సమంత – అక్కినేని నాగ చైతన్య ఈ రోజు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు.. ఇకపోతే ఎందుకు వీరిద్దరు విడిపోయారు ..? అనే దానికి సరైన సమాధానం కూడా లేదు.. అయితే అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది..? అక్కినేని కుటుంబానికి ..సమంత దూరంగా ఉంటుందా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి.. ఎట్టకేలకు విడిపోయారు కాబట్టి […]
`లవ్ స్టోరి`కి బిగ్ షాక్.. గులాబ్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందిగా..!?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా విడుదలైన ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్స్‌ను సాధించిన లవ్ స్టోరికి బిగ్ షాక్ తగిలింది. నాలుగు, ఐదు రోజుల కలెక్షన్స్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే […]
యుద్ధం శరణం TJ రివ్యూ
టైటిల్: యుద్ధం శరణం జానర్: లవ్ & యాక్షన్ థ్రిల్లర్ బ్యానర్: వారాహి చలనచిత్రం నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, శ్రీకాంత్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు మ్యూజిక్: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి నిర్మాత: రజనీ కొర్రపాటి దర్శకత్వం: కృష్ణ మరిముత్తు సెన్సార్ రిపోర్ట్: యూ/ఏ ప్రి రిలీజ్ బిజినెస్: 20 కోట్లు రిలీజ్ డేట్: 8 సెప్టెంబర్, 2017 ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస హిట్లతో మంచి […]
‘ యుద్ధం శరణం ‘ ప్రి రిలీజ్ బిజినెస్
‘మనం బతకాలంటే వాడికి ఎదురెళ్లాలి..ఇది ధైర్యం కాదు..తెగింపు’..అంటూ అక్కినేని నాగ చైతన్య గళం వినిపిస్తోన్న సినిమా యుద్ధం శరణం గచ్చామి . చైతు మాస్ పాత్రలో నటిస్తున్నాడు. చైతు ఇప్పటికే ప్రేమమ్ – రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో హిట్ కొట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. వారాహి బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చైతు పక్కన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సీనియర్ […]