అక్కినేని నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఫస్ట్ వీక్ అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాకపోయినా చైతు తన కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. చైతు – స్టార్ హీరోయిన్ సమంతల ఎంగేజ్‌మెంట్ జరగడం కూడా సినిమాకు బాగా కలిసొచ్చినట్లయ్యింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి రారండోయ్ వరల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక సినిమా షేర్ రూ 17.43 కోట్లు. ఏరియాల […]
Tag: naga chaithanya
” రారండోయ్ వేడుక చూద్దాం ” ఫస్ట్ డే కలెక్షన్స్
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైతు – రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కురసాల కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు చైతు కెరీర్‌లోనే ఫస్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఏపీ+తెలంగాణలో ఫస్ట్ డే రూ 3.40 కోట్ల షేర్ రాబట్టింది. నాగచైతన్య సినిమాలకు తొలి రోజు ఇంత పెద్ద షేర్ రావడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. […]
దిల్ రాజు ప్లాన్ లో తండ్రి కొడుకులు
అక్కినేని ఫామిలీ మూడుతరాల హీరోలు కలసి చేసిన మనం సినిమా తెలుగు సినీ జనాలకు మరచిపోలేని అనుభూతినిచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి రెండు పెద్దహీరోల సినిమాల మధ్యలో వచ్చి కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు శతమానం భవతి […]
వదిన మరిది ల షాపింగ్ మాల్
నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు. ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో […]