సినీ ఇండస్ట్రీలో కథను మొదట ఓ హీరో కోసం అనుకుని తర్వాత.. ఏవో కారణాలతో మరో హీరోని తీసుకోవడం ఆ హీరోతోనే సినిమా చేయడం చాలా కామన్. ఇది ఇండస్ట్రీలో ఎన్నో స్టోరీల విషయంలో జరిగింది కూడా. అయితే ఆ సినిమా రిజల్ట్ బట్టి.. మొదట అనుకున్నా ఆ హీరో ఎమోషన్స్ ఉంటాయి. ఆ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో.. తర్వాత అదే కథ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. అనవసరంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసామని బాధపడుతూ […]
Tag: Naga Chaitanya Thandel
తండేల్ మూవీ ఈ ఆరు సీన్లు హైలెట్.. ఆడియన్స్ కు పూనకాలే..!
అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తాజా మూవీ తండేల్. ఈనెల 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నారు టీం. ఇక చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై చైతుతో పాటు.. పూర్తి మూవీ టీమంతా పూర్తి నమ్మకంతో ఉన్నారు. సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టే సినిమాపై ఆడియన్స్‌లోను […]
సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరోస్.. రంగంలోకి యంగ్ హీరోల సినిమాలు..
సంక్రాంతి ఫెస్టివల్ అనేది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ బాటలో నడుస్తాయని.. నమ్మకంతో ఉంటారు. ఇలాంటి క్రమంలో 2025లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన సినిమాల విషయంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ను సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి […]