Tag Archives: Muslims

ఈద్ సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన బాల‌య్య‌!

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో ప‌ర‌మ పవిత్రంగా జ‌రుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండ‌గ‌ను చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెష‌ల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం

Read more