786 అనే నెంబర్‌ ఉన్న కరెన్నీ నోటు మీ దగ్గర ఉందా..? అయితే, మీరు లక్షాధికారి అయినట్లే..ఎలా అంటే..!!

డబ్బు లు ఎవ్వరికి ఊరికే రావు.. ఈ డైలాగ్ ఓ పెద్దాయన చెప్పినప్పటి నుండి బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మన ఇళ్లల్లో చిన్న పిల్లలు డబ్బులు అడిగినా..పెద్దవాళ్ళు ఇదే చెబుతున్నారు. కానీ, ఇక్కడ మీరు అంత కష్టపడకర్లేదు..కేవలం ఈ నెంబరు(786) కలిగిన కరెన్సీ నోటు మీ దగ్గర ఉంటే చాలు.. మీకు బోలెడు డబ్బులు వస్తాయి. అది ఎలా అనుకుంటున్నారా..? అయితే, ఇది చదవండి మీకే తెలుస్తుంది.

 

మనలో చాలా మందికి కాయిన్స్ దాచుకోవడం..పాట్ కరెన్సీ నోట్లను గుర్తుగా ఉంచుకోవడం..ఏదైన ఢిఫరెంట్ కాయిన్ కనిపిస్తే..దాచుకుంటుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉండి ఉంటుంది. అయితే, మీరు అలా దాచుకున్న కరెనీ నోట్లల్లో ఇక్కడ ఈ ఫోటోలో చూయిస్తున్న విధంగా 786 అని రాసిన నెంబర్ గల కరెన్సీ నోటు ఉంటే..మీరు లక్షాధికారి అయిపోయిన్నట్లే. మనకు తెలిసిందే, 786 అనే నెంబర్ ని ముస్లిం లు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

అల్లా తో సమానంగా చూస్తారు. కొందరు ముస్లింలు అయితే..అలాంటి నెంబర్ కలిగిన నోట్లు తమ వద్ద ఉంటే సాక్షాత్తు ఆ అల్లానే తమ వద్ద ఉన్నట్లు భావిస్తారు. ఈ నంబర్ ఉన్న నోట్లు తమ వద్ద ఉంటే అనుకున్నవి నెరవేరుతాయని భావించి..అలాంటి నోట్లు కోసం లక్షలు ఖర్చు చేసి మరీ 786 అనే నెంబరు ఉన్న నోట్లను కొనుకుంటారు. తద్వారా వాళ్ళు ధనవంతులు అవుతారని విశ్వసిస్తారు కొందరు ముస్లింలు. అయితే ఇలా 786 అనే నెంబరు నోటు ఉన్న వాళ్ళు ఈబే అనే సైట్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యాక..

మీ దగ్గర ఉండే నోట్లకు సంబంధించిన ఫోటోలను తీసి అందులో అప్ లోడ్ చేస్తే.. అప్పుడు ఆ నోట్లను కావాలి అనుకున్న వారు..తమకు కావాల్సినంత డబ్బును ఖర్చు చేసి ఆ నోట్లను కొనుకుంటారు. వాటిని ఆన్లైన్లో విక్రయించాలే కానీ లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖులు. మరెందుకు ఆలస్యం .. అలాంటి కాయిన్స్, కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే వెంటనే ఈబే లో లాగిన్ అవ్వండి..లక్షాధికారి అయిపోండి..!!