ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్లీ ఫ్లాట్స్ పై మనసు పారేసుకుంటున్నారు. మొన్నా మధ్య రష్మిక మందన్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవలె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ బాటలోనే అక్కినేని వారి కోడలు సమంత కూడా వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. […]
Tag: mumbai
ముంబైలో కాస్టలీ బంగ్లా కొన్న మెగా హీరో..?
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన […]
స్టార్ట్ అయిన `ఆదిపురుష్` షూట్..ప్రభాస్ దిగేది అప్పుడేనట!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ కనిపించనున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. టీ సిరీస్ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. చాలా రోజుల […]
ఛీ… ఛీ ఇదేం బుద్ది… నటుడు అరెస్ట్..!
ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్న చాలా మంది నటులు తోటి వారిని లైంగికంగా వేధిస్తున్నారని బయట పడుతోంది. అప్పట్లో మీటూ ఉద్యమం పేరిట పెద్ద దుమారమే రేగింది. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్‌ను లైంగిక వేధింపుల ఆరోపణలతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నటుడిపై గుర్తు తెలియని అమ్మాయి కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా […]
ముంబైలో కొత్త ఇల్లు కొన్న షాహిద్ కపూర్..ధర తెలిస్తే షాకే!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్..ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యాక్టర్స్‌లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈయన.. ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్‌ను కొన్నాడట షాహిద్. షాహిద్, అతడి భార్య మీరా రాజ్‌పుత్‌లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారట. ఈ ఫ్లాట్ విషయానికొస్తే 42, 43 అంతస్థుల్లో ఈ డూప్లెక్స్, సీ […]
ముంబై కి మకాం మార్చిన రష్మిక ..ఎందుకంటే…?
కుర్రకారు గుండె చప్పుడు రష్మిక మందన్నా టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగుతున్న విషయం విధితమే. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వెలిగిపోవాలని చూస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. అంతే కాకుండా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ `గుడ్ బాయ్`లోనూ కీలక పాత్రలో మెరవనుంది. ఇవే కాకుండా మరో రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసింది. టాలీవుడ్లో అల్లు అర్జున్ సరసన పుష్ప.. […]
రష్మిక కోసం సొంత ఊరు వెళ్లిన అభిమాని..చివర్లో ఊహించని షాక్!
అభిమానులందు వీరాభిమానులు వేరయ అని నిరూపించుకున్నాడు ఓ వ్యక్తి. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదగడమే కాదు, నేషనల్ క్రష్ గా కూడా మారింది రష్మిక. ఈ క్రమంలోనే రష్మికకు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీరాభిమాని రష్మికను రియల్‌గా చూసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసి ఆమె సొంత ఊరు వెళ్లిపోయారు. అయితే ఎంతో కష్టపడి వెళ్లిన సదరు అభిమానికి చివర్లో ఊహించని షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..తెలంగాణకు […]
ఆరాను వదలని రష్మిక..అక్కడకు కూడా తీసుకెళ్తుందట!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. మొన్నీ మధ్య తన పెట్ డాగ్ ఆరాను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుంది. కానీ తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ఆరాతో ప్రేమలో పడ్డానని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికి లాక్డౌన్ […]
బాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్…?
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మరో కొత్త చిక్కు వచ్చింది. ఈ స్టార్ హీరోయిన్ కు పాస్ పోర్ట్ విషయంలో తాజాగా కోర్టులో చుక్కెదురైంది. ఆవిడ పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పట్లో ఆమెకు తీరేలా లేవు. ఇదివరకు ఆవిడ దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న కారణంగా పాస్ పోర్ట్ రెన్యూవల్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ బ్యూటీ. దీంతో ఆవిడ ముంబై హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. అయితే […]