టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు..అగ్ర హీరోగా పేరు పొందిన చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. 10 సంవత్సరాలా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో రీఎంట్రీ […]
Tag: Multi starrer movie
చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్రహీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్దరు హీరోలు అనేక సార్లు పోటీ పడ్డాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య నందమూరి వర్సెస్ మెగా అన్నట్లు వార్స్ నడుస్తుంటాయి. అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాలయ్య అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కప్పుడు మాత్రం చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి […]
పూనకాలు తెప్పించే విధంగా మహేష్- ఎన్టీఆర్ మల్కిస్టారర్ మూవీ..!!
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎంతోమంది నటీనటులతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి ప్రేక్షకులను అలరించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు […]
బాలయ్య మల్టీస్టారర్ చిత్రాలలో నటించకపోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సోలో హీరోగానే వరుస సినిమాలు అందుకుంటూ ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు మల్టీ స్టార్లర్ పైన దృష్టి పెడుతున్నారు. కానీ బాలయ్య మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా కేవలం సింగిల్ గానే నటిస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. గతంలో ఒకటి రెండు మల్టీ స్టార్లర్ చిత్రాలలో నటించిన పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో మల్టీ స్టార్ చిత్రాలలో నటించలేదు. ఈ కారణంగానే […]
ఆ స్టార్ హీరోతో వెంకటేష్ మరో అదిరిపోయే మల్టీస్టారర్…!
బాలీవుడ్కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నడు. బాలీవుడ్ సినిమాలు గత కొంత కాలంగా ప్రేక్షకులను మెప్పించ లేక పోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాలుగా మిగిలి పోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. రీసెంట్గా సౌత్ నుంచి రీలిజ్ అయిన సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ హిరోలు కూడా సౌత్ సినిమాలపై మనసు […]
ఇక సింగిల్‌గా పని కాదు.. కొత్త రూట్లో విజయ్ దేవరకొండ?!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అసలు `గీత గోవిందం` తర్వాత విజయ్ దేవరకొండ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్గా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగర్` ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీంతో విజయ్ దేవరకొండ హిట్టు కోసం […]
కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఫిక్స్…!
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు నటించిన గాడ్‌ఫాధర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్తో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]
కొరటాలతో బాలయ్య మల్టీస్టారర్..మరో హీరో ఎవరంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా, శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. అఖండ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించబోతోంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే బాలయ్య […]
చిరంజీవి-అల్లు అర్జున్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోకి గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగాస్టార్ […]