ఆ మధ్య మల్టీస్టారర్ చిత్రాలు భారీగా పెరిగి పోతున్నాయి. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ లిస్ట్‌లో రానా దగ్గుబాటి ఒకరు. ఇప్పటికే ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `బీమ్లా నాయక్` అనే మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారు. అలాగే బాబాయ్ వెంకేటష్‌తో కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇక తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు వార్తలు […]
Tag: Multi starrer movie
వెంకీ-కమల్ హాసన్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ప్రేక్షకులకూ ఇటువంటి చిత్రాలపై మక్కువ ఎక్కువే. ఇలాంటి తరుణంలో మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. విక్టరీ వెంకటేష్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవరో కాదు.. […]
తెరపైకి మరో మల్టీస్టారర్..లైన్‌లోకి అక్కినేని-మెగా హీరోలు!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం […]
రవితేజ-రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్?
అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా ఎఫ్3 అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అనిల్ మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]