డ్రగ్స్ మత్తుకి టీడీపీ ఎంపీ బలి.. పుట్టా ఎందుకు టార్గెట్ అయ్యాడు..?

ఏలూరు జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మ‌హేష్ కుమార్ యాద‌వ్ తాజాగా డ్ర‌గ్స్ కేసులో ఈగిల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో శ‌నివారం రాత్రి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. శ‌నివారం రాత్రి వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ‌నివారం రాత్రి ఎంపీ మ‌హేష్‌కు డ్ర‌గ్ టెస్ట్ చేస్తే నెగ‌టివ్ రాగా.. ఆదివారం ఉద‌యం పాజిటివ్ రావ‌డంతో పెద్ద షాకింగ్ అయ్యింది. ఎంపీ పుట్టా కేంద్రంగా టార్గెటెడ్ రాజ‌కీయం జ‌రుగుతోందా […]