విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ […]

హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ముగిసినట్టేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే మళ్లీ స్టార్ డమ్ అందుకోవడం చాలా కష్టం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గుంటూరు కారం సినిమా నుంచి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఆమె కచ్చితంగా బిజీ హీరోయిన్గా మారుతుందని అభిమానులు […]

సునీల్ ఇక టాలీవుడ్ ను వదిలేసినట్టేనా..?

టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సునీల్ కొన్ని సినిమాలతో ఒక్కసారిగా డల్ అయ్యారు. ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న సునీల్ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత, పుష్ప, గాడ్ ఫాదర్ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు […]

విజయ్ సేతుపతి పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

తమిళ్ ,హిందీ ,కన్నడ, మలయాళం ,తెలుగు వంటి భాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి.. ఒకవైపు హీరోగా విలన్ గా ఎలాంటి పాత్రలోనైనా సరే దర్శక నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పాత్రకి న్యాయం చేయగలడు విజయ్ సేతుపతి. అగ్ర హీరోల లిస్టుల పేరు సంపాదించిన విజయ్ సేతుపతి 50 సినిమాలలో నటించారు. రీసెంట్గా షారుక్ తో కలిసి జవాన్ చిత్రంలో విలన్ గా నటించారు. విజయ్ […]

నెల జీతానికి పని చేస్తున్న హీరో గోపీచంద్.. మరి అంత దారుణమా..?

టాలీవుడ్ లో మొదట కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మళ్లీ హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.. తొలివలపు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం తదితర చిత్రాలను నటించి మంచి క్రేజ్ అందుకున్న గోపీచంద్ చివరిగా రామబాణం సినిమాలో నటించారు. ఈ […]

తనకు ఇష్టం లేకుండానే అలాంటి పని చేస్తున్న శోభిత..!!

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా గగనంగా మారుతోంది.అయితే అలాంటి సమయంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. శోభితాని చూస్తే నిజంగానే ఇమే తెలుగమ్మాయి అనే అనుమానం కూడా అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పలు రకాల ఫోటోలను […]

సినిమాలకు రకుల్ ఇక గుడ్ భై చెప్పినట్టేనా..?

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీతిసింగ్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉండేది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.. దింతో బాలీవుడ్ లోనే అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అక్కడే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భజ్ఞ […]

సినిమాలకు దూరంగా ఉన్న నివేద థామస్.. కారణం తెలిస్తే షాక్..!!

టాలీవుడ్లో హీరోయిన్గా పేరుపొందిన నివేద థామస్ ఎలాంటి పాత్రలోనైనా సరే మరి ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది.. మొదట నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత వరస సినిమాలలో చేసి బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్, మలయాళ భాషలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది నివేదా థామస్ అయితే అనుకోని విధంగా సినిమాలకు […]

I Bomma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. ఏమైందంటే..?

I Bomma: తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ కోసం ఎదురు చూడకుండా ఐ బొమ్మ (IBomma)వెంట పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐ బొమ్మ లో సినిమాలు చూస్తే తమకు రెవెన్యూ నష్టం వస్తుంది అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొడవ పడుతున్న నేపథ్యంలో తాజాగా ఐ బొమ్మ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కి వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ విడుదల చేసింది.ఇక ఆ […]