బాలయ్య కు పోటీగా దిగబోతున్న ఎన్టీఆర్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు కూడా ఆయనకి మంచి పేరును ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి . అయితే ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ […]

రి ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్స్ గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్స్.. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు మొదలు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె అలనాటి నటుడు సుమంత్ మాజీ భార్య. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడిపోవడం […]

డేంజర్ జోన్ లో బోయపాటి కెరియర్.. మారకపోతే అంతే..?

తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న తన సినీ కెరియర్లో కేవలం ఇప్పటికీ 10 సినిమాలను మాత్రమే చేశారు. అందులో మూడు సినిమాలు బాలయ్య హీరోగా చూపించడం జరిగింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇతర హీరోలతో బోయపాటి శ్రీను సినిమా చేస్తే బాక్సాఫీస్ […]

ఇండస్ట్రీలోకి రాకముందు నయనతార ఏం చేసేదో తెలుసా.. వీడియో వైరల్..!!

సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే సార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించిన నయనతార సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు చేసే పనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. […]

మహేష్ బాబు హీరోయిన్ కనుమరుగవ్వడం వెనుక ఇంత కథ ఉందా..!!

బాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు సైతం మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించిన వారు ఉన్నారు. చాలామంది కూడా తమ కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీని విడిచి వెళ్లడం జరిగింది. బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేర్కొంది అనుహ్యంగా కనుమరుగైన హీరోయిన్ అమృత రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో […]

మెగా హీరోల దెబ్బకి భయపడిపోతున్న ఓటీటిలు..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో మెగా హీరోలు నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఎక్కువగా పొలిటికల్ టచ్ లో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను మెప్పించలేక ఘోరమైన డిజాస్టర్ లను మూటకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు ఓటీటి లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వీటితోపాటు మెగా హీరోలు రీమిక్స్ సినిమాలు చేయడంతో ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాలు రీమేక్ చేయడం గతంలో కూడా జరుగుతూ వస్తూ ఉండేది. […]

ఆర్య సినిమా బబ్లూ గురించి తెలియని విషయాలు ఇవే..!!

చిత్రం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ బబ్లూ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాతో అందరికీ మరింత దగ్గరయ్యారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించిన బబ్లూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు రియంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. బబ్లూ మాట్లాడుతూ తన మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు సమయానికి […]

ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటులలో ప్రకాష్ రాజు కూడా ఒకరు.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి క్రేజ్ అందుకున్న ప్రకాష్ రాజ్ కి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ టాలీవుడ్ లో రావు రమేష్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈయన చేసిన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయేలా చేస్తూ […]

నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది […]