ఇండస్ట్రీలోకి రాకముందు నయనతార ఏం చేసేదో తెలుసా.. వీడియో వైరల్..!!

సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే సార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించిన నయనతార సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు చేసే పనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Tuesday Trivia: Did you know lady superstar Nayanthara was a TV host? -  Times of India

అసలు విషయంలోకి వెళ్తే నయనతార బుల్లితెర యాంకర్ గా ఒక్క మలయాళ టీవీలో ఒక ప్రోగ్రాం చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఈ వీడియోలో నయనతార రూపం మాట్లాడుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటున్నాయి.. ఇకపోతే నయనతార అసలు పేరు డయానా.. ఈమె తొలి సినిమా మనసినక్కరే తన మొదటి సినిమా దర్శకుడు ఈమెను నయనతారాగా పేరు మార్చారు అప్పటినుంచి ఈమె కేర్ మంచి స్పీడ్ అందుకుంది.

 

తెలుగులో గజినీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన నయనతార రజనీకాంత్ తో కలిసి చంద్రముఖి సినిమాలో నటించి మంచి క్రియేషన్ అందుకుంది ఇక అప్పటి నుంచి నయనతార వెనక్కి తిరిగి చూసుకోలేదు.. స్టార్ హీరోలకు ఛాయిస్ హీరోయిన్గా మారిపోయింది ఎన్నో సూపర్ హిట్ సినిమాల సక్సెస్ను తన ఖాతాలో వేసుకొని సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా తన మార్కు చూపిస్తోంది. ఇటి వలె జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నయనతార మరో మూడు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.