తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేటువంటి నిర్మాతగా పేరుపొందారు సూర్యదేవర నాగవంశీ.. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పే ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో అక్కడ మీడియా ప్రతినిధులతో […]
Tag: movies
అలాంటి వాటిపైన మోజు పడుతున్న మృణాల్ ఠాకూర్..!!
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లోకి సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో చాలా గొప్పగా నటించి మెప్పించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ లో మరో క్లాసికల్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించిన మృణాల్ ఠాకూర్ సీతగా ఒక ముద్ర వేసుకుంది. ప్రస్తుతం […]
500 కోట్ల క్లబ్బులో చేరిన హీరోయిన్స్ వీళ్ళే..!!
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమా సక్సెస్ అయిందంటే చాలు 500 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా బాహుబలి, బాహుబలి-2,RRR, రోబో-2.O, కే జి ఎఫ్-2, దంగల్, జైలర్, జవాన్ తదితర చిత్రాలు ఉన్నాయి వీటిలో మెజారిటీ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ప్రభాస్, షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ యశ్ వంటి వారు 1000 కోట్ల క్లబ్ […]
బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి […]
సినిమాల పైన విరక్తితో అలాంటి పని చేస్తున్న స్టార్ డైరెక్టర్..!
సాధారణంగా చాలామంది సినిమాలలో అవకాశాలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది సినీ ఇండస్ట్రీలో అన్ని అనుభవాలను చవిచూసిన తర్వాత సినిమాలపై విరక్తి కలిగి ఏదో ఒక పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిలోనే ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ కూడా సినిమాలకు దూరంగా వ్యవసాయం చేస్తూ తన అందమైన జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే సినిమా రంగంలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లు , ఐఐటీ నుంచి వచ్చిన వాళ్లే […]
సీనియర్ హీరోలకే సాధ్యంకాన్ని రికార్డును క్రియేట్ చేయబోతున్న బాలయ్య..!!
నందమూరి బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను ఈ మధ్యకాలంలో అందుకుంటూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోగా కొనసాగిన బాలయ్య ఇలాంటి క్రమంలోనే ప్రతి సినిమాని కూడా విజయాన్ని అందుకుంటూ సరికొత్త కథ అంశంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది. […]
పవన్ కళ్యాణ్ వల్ల అన్ని కోట్లు నష్టపోయా బుల్లితెర నటుడు..!!
వెండితెర బుల్లితెర పైన ఒక వెలుగు వెలిగిన నటుడు రాజ్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే బుల్లితెర చిరంజీవిగా మంచి స్టార్డం అందుకున్నారు. 2000 నుంచి 2010 వరకు ఆయన బాగానే పాపులర్ అయ్యారు. అయితే నిర్మాతగా హీరోగా మారి కొన్ని సినిమాలు తీయడంతో ఈయన కెరియర్ తలకిందులు అయ్యింది.. ఇలా చేయడమే కాకుండా తోటి స్నేహితులతో సీరియల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే తన స్థాయి మరొక లెవల్లో ఉండేదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు […]
అడ్రస్ లేకుండా పోయిన అవసరాల శ్రీనివాస్.. ఆ తప్పేనా..?
మొదట నటుడుగా అవసరాల శ్రీనివాస్ బాగానే పాపులారిటీ సంపాదించారు. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాలలో డైరెక్టర్ గా హీరోగా మెప్పించడానికి ట్రై చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగశౌర్య హీరోగా నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా తెరకెక్కించగా ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చాయి.. దీంతో వరుసగా ప్లాపులు మూట కట్టుకోవడం జరిగింది అవసరాల శ్రీనివాస్. అవతార్ -2 సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ గా పనిచేయడం జరిగింది. ఇక బ్రహ్మాస్త్ర […]
HBD: రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడతారు..ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటాయి. మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారారు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న రాజమౌళి ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆ తర్వాత […]