ఆ తప్పు వల్లే మెహ్రిన్ సినీ కెరియర్ నాశనం అయ్యిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి కృష్ణగాడి వీర ప్రేమ గధ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రిన్ కౌర్. ఈ ముద్దుగుమ్మ కెరియర్ కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ ఒకానొక సమయంలో మంచి విజయాలను అందుకుంది. చివరిగా ఈమె F-3 చిత్రంలో నటించినది ఇక అప్పటినుంచి ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు.. ముఖ్యంగా ఇందులో హనీ ఇస్ ద బెస్ట్ అంటూ ఆడియన్స్ ను అలరించిన మెహ్రిన్ సోషల్ మీడియాలో కూడా తరచూ తన గ్లామర్ ఫోటోలతో […]

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి ప‌ని చేసిందా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంత‌లా న‌లిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో ప‌డ్డాయి. రాధేశ్యామ్ తో ప‌ట్టుకుని ద‌రిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. […]

యష్-19 చిత్రం లేడీ డైరెక్టర్ తోనా.. ఊహించలేదు బాస్..!!

కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు కన్నడ హీరో యష్ . ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏమి కూడా ప్రకటించలేదు. కానీ అభిమానులకు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజిఎఫ్ తరహాలో తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి క్రేజీని తెచ్చిపెట్టిందో అలాంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది దర్శకులు కథలు విన్నా కూడా వాటిపైన పెద్దగా ఆసక్తి చూపించలేదని వార్తలు కన్నడ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి. […]

ఆ చిత్రాల నుండి కావాలని తప్పించారు భూమిక హట్ కామెంట్స్ ..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక చావ్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత పలు హీరోలతో క్రేజ్ సినిమాలను చేసి తెలుగులో స్టార్ క్రేజ్ను సంపాదించుకుంది భూమిక. అయితే బాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అలరించాలని ఆకట్టుకోవాలని చూసింది కానీ సక్సెస్ కాలేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి మంచి హిట్లు అందుకున్న భూమిక […]

అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న అవికా గోర్..!!

మొదట సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న చిన్నారి పెళ్లికూతురు ఆవికా గోర్ ప్రతి ఒక్కరికి సిపరిచితమే.. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ కావడంతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా మొదటిసారి ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా విజయాలతో దూసుకుపోతున్న సమయంలో సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడంతో కొన్ని సినిమాలు ఈమెకు నిరాశను మిగిల్చాయి. ఒకానొక సమయంలో […]

సీనియర్ల నుంచి జూనియర్ల వరకు లిప్ లాక్ లతో అదరగొడుతున్న స్టార్ హీరోలు వీళ్లే..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల‌లో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ లిప్ లాక్ సీన్ల కంటే అధికంగానే చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు ముద్దు అంటే ఆ మాడ‌దూరం పారిపోయే హీరోలు..ఇప్పుడు మాత్రం లిప్ లాక్ సన్నివేశాలో నటిస్తూ యూత్ ని బాగా మెప్పిస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలలో లిప్ లాక్ లు ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి […]

అన్ని చూపించిన అవకాశాలను అందుకోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అందరికీ సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె అందం అభినయంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి బాలీవుడ్లో జీరో సైజులో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటోంది. నిత్యం జిమ్ వర్కౌట్లు చేస్తూ ఎంతో ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ బక్క చిక్కిపోయి చాలా సన్నగా మారింది.. గతంలో ఇమెను […]

అమ్మ కోరిక తీర్చడానికి ఆరాటపడుతున్న జాన్వీ కపూర్..!!

బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మ అలనాటి హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. దీంతో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాలో ఈమె హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రంతోనే మొదటిసారిగా తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్ డైరెక్టర్ […]

రెండేళ్లలో 5 భారీ బడ్జెట్ సినిమాలు.. హీరోయిన్ సంయుక్త మీనన్ ..!!

ఏదైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. టాలెంట్ తో పాటు చాలా అదృష్టం కూడా ఉండాలని ఎంతో మంది హీరోయిన్లను చూస్తే ఆ విషయం రుజువు అవుతుంది.. ఎంతో కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రం గానే వస్తూ ఉంటాయి కానీ కొందరి విషయంలో మాత్రం అదృష్టం వెంటపడుతూ ఉంటుంది. అలా అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని వచ్చిన కన్నడ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కూడా ఒకరు. గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన […]