రాజమౌళి డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యోవారో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన రాజమౌళి కెరియర్ లోనే ఇప్పటివరకు ఫ్లాప్ సినిమానే లేదని చెప్పవచ్చు. రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సత్తా చాటిన రాజమౌళి..RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో కూడా పేరు సంపాదించారు. ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది.అందుకే రాజమౌళితో సినిమా చేయడానికి ఎక్కువగా నటీనటులు సైతం మక్కువ చూపుతూ ఉంటారు. అయితే రాజమౌళి గతంలో ఒకానొక […]

2024:సమ్మర్ లో ఆ స్టార్ హీరోలదే హవా..!

2023లో ఏ స్టార్ హీరో సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. దీంతో ఈ సంవత్సరం సమ్మర్ మొత్తం ఖాళీ గానే గడిచిపోయింది. ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే చాలు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయని థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. అభిమానులు ఏదో ఈసారి అడపాదడపా సినిమాలతో ఇలా సాగిపోయిందనీ చెప్పవచ్చు. టాలీవుడ్ లో తదుపరి లైసెప్ జూలై నుండి దసరా వరకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు పై క్రిస్మస్.. సంక్రాంతి […]

పాపం కీర్తి సురేష్ కూడా అంతటి కష్టాలను అనుభవించిందా..!!

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన ఈమె.. తన జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అందుకోసం తనకు నచ్చని సినిమాలలో కూడా నటించానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కీర్తి సురేష్ కెరియర్ లో మహానటి సినిమా ది బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈమె పాత్ర నటనకు […]

పూజా హెగ్డే ను ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తోంది ఎవరు..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నటిస్తున్న వారిలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు.. తమిళ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది నాగచైతన్యతో కలిసి ఒక లైలా కోసం మన చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల సరసన అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో […]

టాలీవుడ్ ని ఏలేస్తున్న శ్రీ లీల.. ఎన్ని చిత్రాలంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకుంది. కానీ తన అంద చందాలతో డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత రవితేజ నటించిన ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది శ్రీలీల.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సత్తా చాటుతోంది ఈ […]

వారి టార్చ‌ర్ త‌ట్టుకోలేకే అనుష్క సినిమాలు చేయ‌డం త‌గ్గించేసిందా.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యాలు!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి గ‌త కొంత కాలం నుంచి సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేసింది. అనుష్క వెండితెర‌పై క‌నిపించి కూడా చాలా ఏళ్లు అవుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. అదే `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి, అనుష్క జంట‌గా న‌టిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్షకుల […]

అసలు జబర్దస్త్ గెటప్ శ్రీను ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు.. అలా ఎంతోమంది కమెడియన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసినందుకు కాను చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ స్థాయిలో జబర్దస్త్ కమెడియన్స్ భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. బుల్లితెరపై సూపర్ స్టార్ అంటూ పేరు సంపాదించిన సుడిగాలి సుదీర్ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడైతే సుధీర్ జబర్దస్త్ […]

రజనీకాంత్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న ఎన్టీఆర్.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోలకు హీరోయిన్స్ కు విపరీతమైన ఫాన్స్ ఉండడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ సక్సెస్ అనే వాటితో సంబంధం […]

చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలెన్నో తెలుసా..?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా స్టార్ హీరోగా ఎదిగారని చెప్పవచ్చు. చిరంజీవి కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాలు కూడా ఉన్నాయి. తన పేరు మీదే మరెన్నో రికార్డులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.. చిరంజీవి ఇప్పటివరకు 154 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇందులో 150 కు పైగా సినిమాలలో హీరోగాని నటించారు చిరంజీవి. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు. […]