పెళ్లయిన తర్వాత రూట్ మార్చనున్న లావణ్య త్రిపాఠి.. సినిమాలను వదిలేసి ఏం చేస్తుందంటే…

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు త్వరలోనే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మేగా ఇంటి కోడలు కాబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.  అయితే పెళ్లి కి ముందే ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. వరుణ్, లావణ్య ల పెళ్లి ఎప్పుడో కావాల్సింది కానీ నిహారిక విడాకుల కారణంగా లేట్ గా ఎంగేజ్మెంట్ […]

మళ్లీ అదే తప్పు చేస్తున్న రష్మిక.. డేంజర్లో కెరియర్..!!

టాలీవుడ్ లో కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను సైతం అందుకుంది. తనకు వచ్చిన పాత్రలలో పూర్తిగా న్యాయం చేస్తూ టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్ లిస్టులో కూడా చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం వంటి చిత్రంలో కూడా ఒక విభిన్నమైన క్యారెక్టర్లలో నటించి మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో […]

ఓటీటీ లవర్స్‌కి పండగే.. ఒకే రోజు 22 సినిమాలు రిలీజ్..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వానలు కురుస్తున్నాయి. ప్రజలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో ఎవరైనా తిని ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా బోర్ కొడితే కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్లు చూస్తుంటారు. అలా కొత్త సినిమా, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే వారికి ఈ వారం పెద్ద పండగే అని చెప్పాలి. జులై 27న చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో సామజవరగమన, స్పై,నాయకుడు […]

సినిమాలు చెయ్యనంటు సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ కూడ ఒకరు.. ఈయన కూడా ఇండస్ట్రీలోకి ఎవరి అండా లేనిదే అడుగుపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అప్పట్లో రవితేజ చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్ ని ముందుకు కొనసాగించాడు. ఆ తరువాత ఒక్కొక్క అవకాశం తో తను ఎదుగుతూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను ననుసంపాదించుకున్నాడు. కంటెంట్ లేని సినిమాను కూడా తన […]

లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్‌ పోస్ట్ చేసిన నమ్రత…

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ […]

కొంటె చూపులతో కైపెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్…

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఆ తరువాత తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించి మెప్పించింది. మలయాళ చిత్రాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే మంచి సక్సెస్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. తన […]

అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]

హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన రీసెంట్ మూవీస్ ఇవే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగితున్న కొంతమంది హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన 6 రోజులోనే అత్యధిక కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ హీరోల టాప్ 5 సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతీ దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా విడుదల […]

సందడి తగ్గించిన సంయుక్త.. కారణం..?

తెలుగు ఇండస్ట్రీకి మలయాళ బ్యూటీ అయిన సంయుక్త మీనన్ మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఆ తరువాత తమిళ్ స్టార్ ధనుస్సుతో సార్ , బింబి సార సినిమాలో నటించి మంచి సక్సెస ను సంపాదించుకుంది. ఆ తరువాత విరుపాక్ష సినిమాతో ఇంకాస్త అలరించింది. ఇప్పుడు ఈమె టాలీవుడ్ లో లక్కీ పర్సన్ గా ఎదిగిపోతోంది. ఎందుకంటే ఒక సినిమా తర్వాత మరొక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటు సంయుక్త మీనన్ స్టార్ స్టేటస్ […]