ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్స్ సైతం రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలా ఇప్పుడు అలనాటి హీరోయిన్ రంభ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. టాలీవుడ్ లో అప్పట్లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రంభ ఈ సినిమాతో తన గ్లామర్ తో ఎంతోమంది కుర్రకారులను అప్పట్లోనే కవ్వించింది. […]
Tag: movie
వామ్మో.. సాయి పల్లవి- శ్రీలీల ఇద్దరు ఒకే సినిమాలోనా..?
ఎక్కువగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం జరుగుతూ ఉంటుంది.. అ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్స్ లో మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటారు అభిమానులు.. అయితే ఇదే ఫార్ములాను కొంచెం మార్చి ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వారు ఎవరో కాదు ఒకరు సాయి పల్లవి కాగా మరొకరు శ్రీ లీల.. ప్రస్తుతం ఇలాంటి సాహసాన్ని దిల్ రాజు చేయబోతున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో టాక్ […]
వారి చేతిలో దారుణంగా మోసపోయిన.. జబర్దస్త్ రాకింగ్ రాకేష్..!!
తెలుగులో కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తానే హీరోగా నటిస్తూ కేసీఆర్ అనే ఒక సినిమాని తీస్తున్నారు. అయితే ఈ సినిమా తీయడం కోసం తన ఇల్లును తాకట్టు పెట్టి మరి తీస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది తనని మోసం చేశారని చెబుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాకింగ్ రాకేష్.. పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసి […]
జపాన్ మూవీ ట్రైలర్ రిలీజ్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి..!!
పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం జపాన్.. ఈ సినిమాతో త్వరలోనే వెండితెర పైన కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా సునీల్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది. వైవిద్యమైన కథ అంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో […]
ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన మ్యాడ్ మూవీ ఓటిటి డేట్ లాక్..!!
ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిన్న చిత్రం మ్యాడ్.. ఏన్నో పెద్ద సినిమాలు విడుదలై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి సమయంలోనే చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది మ్యాడ్ చిత్రం. తమిళ డబ్బింగ్ సినిమా ఇరగకుమ్మాయి అనే చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేయడం జరిగింది.దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయ దిశగా దూసుకుపోయింది. ఇందులోని నటీనటులు […]
ఓటిటి లోకి రాని స్కంద మూవీ.. కారణం..?
హీరో రామ్ పోతినేని వారియర్ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించారు.. ఆ సినిమానే స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. మొదటిసారి డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా […]
శ్రీ లీల క్రేజీ డెసిషన్ ….షాక్ లో దర్శక నిర్మాతలు!
సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోను చిరస్మరణీయంగా మిగిలిపోయే హీరోయిన్ ఒకరు ఉంటారు. మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీ దేవి, సమంత….ఇలా కొందరు హీరోయిన్లను అభిమానులు సినిమాలలో చూసి మర్చిపోకుండా, తమ మనసులలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ జెన్ జీ యుగంలో ఆ దిశగా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు అంటే….ప్రస్తుతం అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ఈమె ఆ ఘనత సాధిస్తుందో లేదో పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది […]
50 రోజులకు జవాన్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ సినిమా అయినా నెల రోజులు ఆడాలంటే చాలా గగనమని చెప్పవచ్చు. మహా అయితే 15 రోజులు లేకపోతే 20 రోజులకే సినిమాల హవా తగ్గిపోతుంది. దాదాపుగా వంద రోజులు పూర్తి చేసుకోవాలి అంటే చాలా రేర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా అర్థశతదినోత్సవం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన జవాన్ సినిమాకి డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. […]
నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇంకా గొడవలు చల్లారలేదా..!!
ఒకే కుటుంబం నుంచి హీరోలు గా ఎంట్రీ ఇస్తే.. ఇతర కుటుంబ హీరోలతో అభిమానులు ఎక్కువగా గొడవపడిన సందర్భాలు ఉంటాయి.. కానీ వాళ్లలో వాళ్లు గొడవపడే సందర్భం చాలా తక్కువగానే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఇలాంటి గొడవలే తలెత్తేవి.. ముఖ్యంగా అల్లు అర్జున్, చిరంజీవి వర్గాల మధ్య ఏదో ఒక గొడవ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మెగా హీరోలో అంత మాత్రం మేమంతా ఒక్కటే […]