కాంతారా సినిమా హీరోయిన్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

ప్రస్తుతం సినీ వర్గాల ప్రేక్షకులకు ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కాంతారా. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు జోరుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోగా రిషబ్ శెట్టి, హీరోయిన్గా సప్తమి గౌడ నటించారు. ఈ చిత్రానికి ఈ ఇద్దరు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పవచ్చు. కాంతర సినిమా సక్సెస్ సాధించడంతో రిషబ్ శెట్టి తో పాటు సప్తమి గౌడ కూడా ఇతర భాషల నుంచి పలు ఆఫర్లు వస్తూ ఉన్నాయి. అయితే […]

బాలయ్యలో ఇంతటి మార్పు రావడానికి కారణం ఆ సినిమానేనా..?

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వచ్చిన అఖండ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా క్రేజ్ వల్ల బాలకృష్ణ బుల్లితెరపై ప్రసారమవుతున్న అహ లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. దీంతో తాజాగా రెండవ సీజన్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న […]

ఆసక్తి రేపుతున్న ప్రియమణి DR-56 మూవీ ఫస్ట్ లుక్..!!

ఎవరే అతగాడు చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ ప్రియమణి. యమదొంగ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియమని మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఈ మధ్యకాలంలో మంచి విజయాలను అందుకుంటోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తూ ఉంది ప్రియమణి. మొదట […]

కాంతార చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ..!!

కే జి ఎఫ్ వంటి సంచలన విజయాన్ని అందుకున్న తరువాత కన్నడ సినిమాలు ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా విడుదలవుతూ ఉన్నాయి. అలా విడుదలైన వాటిలో కన్నడలో నటించిన రక్షిత్ శెట్టి చార్లీ -777, కిక్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ, వాటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా పేరును వినిపించేలా చేశాయి తాజాగా విడుదలైన కాంతారా చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డు […]

గ్లింప్స్ తోనే అదరగొడుతున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ..!

టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మని కీర్తి సురేష్ కంటే మహానటి అని పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ ఈమె కెరియర్ ను ఇంకా కొనసాగేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో ఈమె తన హద్దులను చెరిపేసి నటించిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు […]

బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న కాంతార.. KGFని వెనక్కి నెట్టిందిగా!

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే సినిమా గురించి వినబడుతోంది.. అదే కాంతార. అవును కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ వసూళ్ల సునామిని సృష్టించి, ఇపుడు తెలుగులో రిలీజ్ అవడానికి సిద్ధమైంది. దీనిని ప్రముఖ తెలుసు నిర్మాత అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బేనర్ పైన రిలీజ్ చేయనున్నాడు. ఇకపోతే కన్నడలో KGF చిత్రం తరువాత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందినది ఈ సినిమానే. ఇక ఈ సినిమాని కూడా హోంబలే ఫిల్మ్స్ వారు […]

వాట్: 2023లో ఆ స్టార్ హీరోల సినిమాలు రావా..? పెద్ద షాక్ ఇచ్చారుగా..!!

022వ సంవత్సరం ముగింపు దశకు రావడంతో సినీ అభిమానులు వచ్చే సంవత్సరం రాబోయే పెద్ద హీరోల సినిమాలు గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలోనే వచ్చే సంవత్సరం కొంతమంది స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆ హీరోల అభిమానులకు కొంత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు కాలేదు. ఈ కారణంగా వారి […]

మరొకసారి ఎలక్షన్లను టార్గెట్ చేస్తున్న జగన్.. మళ్లీ ప్రేక్షకులను..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ […]

డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ […]