కరోనా అనంతరం భారతీయ సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రరిశ్రమలు తమ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడానికే భయపడిన పరిస్థితిని నెలకొంది. అయితే ఎవరు ఊహించని స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం సినిమాలను రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా 2022లో ఇక్కడ అత్యధిక సినిమాలు విడుదలయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో […]
Tag: movie
సోషల్ మీడియాకు ప్రభాస్ భయపడుతున్నాడా?
రెబల్ స్టార్ స్టార్ట్ అన్నా, డార్లింగ్ అన్నా తెలుగు పరిశ్రమలో ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు… అతడే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి విదితమే. ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒక్కరోజు ముందే రిలీజ్ చేసింది […]
చిరంజీవి రూట్ లోనే నాగార్జున కూడ..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల కాంబినేషన్లు సెట్ చేస్తూ ఉంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరో సినిమాలో ఒక కామెడీ హీరోని సెట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్నకుమార్ మొదటిసారిగా డైరెక్టర్ గా నాగార్జున హీరోగా పెట్టి తెరకెక్కించబోతున్నారు. అయితే అందులో మరొక హీరో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక […]
ధమాకా చిత్రం ఫస్ట్ ఛాయస్ రవితేజ నేనా..?
ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో చేయాలనుకున్న సినిమాను మరొక హీరో వద్దకు వెళ్లడం సర్వసాధారణం. కొన్నిసార్లు అలా వెళ్ళిన కథలు ప్లాప్ గా మిగులుతాయి మరికొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటు ఉంటాయి. అయితే కొన్నిసార్లు స్టార్ హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను తమకు పెద్దగా సూట్ కావని పక్కన పెట్టేస్తూ ఉంటారు.అలా రామ్ చరణ్ కూడా పక్కకు పెట్టేసిన కథే రవితేజ వద్దకు వెళ్లగా ఆ చిత్రం మంచి విజయ దిశగా […]
కృతి శెట్టి సెంటిమెంట్ తో మళ్ళీ ఆ హీరోకి ఫ్లాపెనా..?
టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మొదట సైడ్ క్యారెక్టర్లలో నటించిన శర్వా ఆ తర్వాత నెమ్మదిగా పలు చిత్రాలలో హీరోగా నటించారు. శర్వానంద్ కెరియర్ లో మహానుభావుడు, శతమానంభవతి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రన్ రాజా రన్ ,పడి పడి లేచే మనసు వంటి చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇదంతా ఎలా ఉండగా ఇటీవల శర్వా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం […]
Kanthara -2 సినిమా రాబోతోందా..!!
కన్నడలో రూపొందించిన చిత్రం కాంతారా. ఈ సినిమా అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి అత్యధిక కలెక్షన్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా కాంతర సినిమాలోని కాన్సెప్ట్ యూనివర్సల్ అన్నట్లుగా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డైరెక్టర్ ,హీరో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కేజిఎఫ్ సిరీస్ ను నిర్మించిన హంభలే వారు ఈ సినిమాని నిర్మించారు. తాజాగా కన్నడ మీడియాలో ఈ సినిమా గురించి […]
SSMB లో శ్రీ లీల ఉందా.. లేదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్ర SSMB -28 ఈ సినిమా షూటింగ్ మొదల ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా స్టోరీలో కూడా పలుమార్పులు చేసి సరికొత్త కథ అంశంతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 12 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. దీంతో మహేష్ అభిమానులు […]
అరాచకం: ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి మరీ చూపించిన టాలీవుడ్ హీరోయిన్?
అలనాటి తెలుగు హీరోయిన్స్ సావిత్రి నుండి జయసుధ, విజయశాంతి వరకు ఎంత సంప్రదాయతను మెంటైన్ చేసేవారో మీకు తెలియంది కాదు. కానీ నేడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. దాంతో వెండితెరపైన అవకాశాలకోసం నేటి సినిమా యాక్ట్రెస్ హద్దులు దాటి ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా ఇపుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందడంతో హాట్ హాట్ ఫోటో షూట్స్ ఎక్కువైపోయాయి. అది కూడా ఓ బోర్డర్ వరకు పర్వాలేదు గాని… ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ […]
ఇంతవరకూ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సత్తా చూపలేని టాలీవుడ్ బడా హీరోలు వీరే!
టాలీవుడ్ పరిస్థితి నేడు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మంచి మంచి కంటెంట్ తెలుగు పరిశ్రమ నుండి రావడంతో ఇతర పరిశ్రమలవారు ఇక్కడి సినిమాలను రీమేక్స్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా పేరు విశ్వవ్యాప్తం అయింది. RRR సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసినదే. నేటికీ దాని ఉనికిని చాటుకుంటోంది అంటే అంతా జక్కన్న పుణ్యమే. ఇలాంటి పరిశ్రమలో కొంతమంది బడా హీరోల ఫ్యామిలీనుండి వచ్చిన వారసులు మాత్రం బాక్షాఫీస్ వద్ద కాస్త తడబడుతున్నారు. అక్కినేని […]