విడుదల కాకముందే రికార్డు బ్రేక్ చేస్తున్న సలార్ మూవీ..!!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు.రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఫ్యాన్స్ అంచనాలను మాత్రం సలార్ సినిమా పైన భారీగానే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో పేను సంచలనాన్ని సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా లొకేషన్ నుంచి విడుదలైన ప్రభాస్ స్టిల్స్ ఫోటోలు ఈ సినిమానీ మరింత హైప్ పెంచేస్తున్నాయి. చిత్రం కూడా […]

రీ రిలీజ్ లో ఆరెంజ్ చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు.. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. స్టార్ హీరో కుమారుడు సినీరంగంలోకి అడుగు పెట్టారంటూ కామెంట్లు కూడా వినిపించాయి.. కానీ అవేం పట్టించుకోకుండా ప్రతి సినిమాకు తనలోని నటనను పెంచుతూ ముందుకు వెళ్లారు రామ్ చరణ్ ఇప్పుడు సినీ విమర్శకులచే ప్రశంశాలు కూడా అందుకుంటున్నారు. RRR చిత్రంతో రామ్ చరణ్ […]

స్టార్ హీరోపై మనీషా కొయిరాలా సంచలన వ్యాఖ్యలు

90వ దశకంలో అత్యంత అందమైన హీరోయిన్స్‌లలో మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. తన నట జీవితంలో, ఆమె ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో పని చేసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా కారణంగా తన సౌత్ ఇండస్ట్రీ కెరీర్ పూర్తిగా ఎలా ముగిసిందో వెల్లడించింది. రజనీకాంత్ తో నటించిన బాబా సినిమా వల్ల తన కెరీర్ డౌన్ ఫాల్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీషా […]

నాని దసరా మూవీ రివ్యూ.. సక్సెస్ అయినట్టేనా..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల అయింది హీరో నాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రంలో నటించడం జరిగింది. స్టార్ హీరో రేంజ్కి ఎదిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కేవలం మీడియం రేంజ్ బడ్జెట్లలో సినిమాలు చేస్తూ మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు. నాని ఆ రేంజ్ నుండి స్టార్ రేంజ్ కి ఎదిగి..ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు. […]

ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైన పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్..!!

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రం మొదటి భాగం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ,శోభిత తదితరులు భారీ తారగడంతో ఈ చిత్రంలో నటించడం జరిగింది. పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకమనే ఆధారంగా తమిళ రాజుల చరిత్రను చూపించడం జరిగింది.ఈ సినిమా విడుదలైన మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళనాడులో రూ.200 కోట్ల రూపాయలు వసూలు […]

Dasara: దసరా సినిమాకి నాని అంత అందుకున్నాడా..?

దసరా సినిమా మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. నాని ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తూ ఉన్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ ఉన్నారు.ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేస్తూ ఉండడంతో ఈ సినిమా విజయం పైన కచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక నాని కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ […]

SSMB -28 .. అదిరిపోయే లుక్ లో రిలీజ్ డేట్ లాక్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం నుంచి అప్డేట్ రానే వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతున్నది. ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని కొందరు అంటుంటే మరి కొంతమంది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం అని తెలియజేస్తున్నారు. ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. […]

నాని దసరా.. చిత్రానికి సెన్సార్ షాక్..!!

హీరో నాని నటిస్తున్న మోస్ట్ అవాయిడ్ చిత్రం దసరా. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు ఈనెల 30వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సెన్సార్ […]

అందాలు ఆరబోస్తున్న సమంత.. హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లు

తెలుగు నాట సమంత అంటే తెలియని వారుండరు. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ఆమె చేసింది. దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించింది. చలాకీగా, పక్కింటి పిల్లగా ఎన్నో సినిమాలు ఆమె తన నటనను ప్రదర్శించింది. ఇక సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నాగచైతన్యతో ప్రేమ, కొన్నాళ్లకు పెద్దల సమక్షంలో వివాహం, కొన్నేళ్లకు పొరపచ్చాల వల్ల విడాకులు ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి. ఆమె ఫ్యామిలీ మ్యాన్-2 […]