టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివబాలాజీకి మంచి పేరు ఉంది. ఇక 2004లో వచ్చిన ఆర్య సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అనుమెహతా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో శివబాలాజీ నటించారు. ఈ సినిమా ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. కొన్నాళ్ల క్రిందట పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలోనూ ఆయన తమ్ముడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. […]
Tag: movie
పవన్ తో ఇష్టం లేకుండానే.. ఆ పని చేశా.. అక్కినేని మేన కోడలు..!!
గతంలో ఎంతోమంది హీరోయిన్స్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అలాంటి వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు మరి కొంతమంది మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ తన బిజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో హీరోయిన్ సుప్రియ కూడా ఒకరు.ఈమె అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా పాప్ సింగర్ స్మిత నిర్వహిస్తున్న టాక్ షోకి గెస్ట్ […]
Samantha: శాకుంతలం సినిమా రివ్యూ.. సమంత సక్సెస్ అయినట్టేనా..?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్తో త్రీడి లెవెల్ లో డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మలయాళం నటుడు దేవ్ మోహన్ ,మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల, గౌతమి వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ రోజున పాన్ ఇండియా […]
ప్రభాస్ వల్లే మహేష్ ఆ సినిమా చేశారా.. ఎలాగంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం జరిగింది.ఇందులో మరొక హీరో వెంకటేష్ కూడా నటించారు. హీరోయిన్లుగా అంజలి ,సమంత అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ చిన్నోడుగా పెద్దోడిగా వెంకటేష్ నటించారు. […]
అందాలు ఆరబోసిన.. అవకాశాలు మాత్రం నిల్.. హానీ రోజ్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ హనీ రోజ్ అందం గురించి సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ అమ్మాయి అయినప్పటికీ చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ నవ్వుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ లుక్ ను కూడా అభిమానులు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హనీ రోజ్ అందానికి కుర్రకారులు పడి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ మాలివుడ్ బ్యూటీ చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీలో […]
సీతారామం -2 సినిమాపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..!!
చాలాకాలం తర్వాత ప్రేక్షకుల మనసు దోచిన చిత్రం సీతారామం. సినిమాతో బాగా ఆకట్టుకున్నారు నటుడు దుల్కర్ సల్మాన్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లు విడుదలై కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ చిత్రాలే కాకుండా క్లాస్ సినిమాలను కూడా ఆడియన్స్ ఆదరిస్తారని విషయాన్ని ఈ చిత్రం మరొకసారి […]
బజ్: పుష్ప కూడా ఆస్కార్ కి వెళ్లబోతోందా..?
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప గాడి రూల్స్ అడ్డు పుష్ప-2 చిత్రానికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేయడంతో ఆ వీడియో సెన్సేషనల్ గా మారిపోయింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగాన్ని గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఈ చిత్రం నార్త్ […]
Dasara: దసరా సినిమా నుంచి డిలీట్ అయిన వీడియో వైరల్..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా సరికొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. నూతన దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో నాని కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. పూర్తిగా తెలంగాణ యాసలు వచ్చిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ […]
గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరొక కాంతారావు లాంటి సినిమా..?
ఈమధ్య ఏదైనా ఒక సినిమా ఒక భాషలో విడుదలవుతోంది అంటే ఒకప్పుడు ఆ సినిమాని రీమిక్స్ చేయడానికి ఇండస్ట్రీ ఫిలిమ్స్ మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమిక్స్ కాస్త తగి అదే సినిమా అని తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా ఇతర భాషలలోని సినిమాలు […]