పవన్ తో ఇష్టం లేకుండానే.. ఆ పని చేశా.. అక్కినేని మేన కోడలు..!!

గతంలో ఎంతోమంది హీరోయిన్స్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అలాంటి వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు మరి కొంతమంది మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ తన బిజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో హీరోయిన్ సుప్రియ కూడా ఒకరు.ఈమె అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా పాప్ సింగర్ స్మిత నిర్వహిస్తున్న టాక్ షోకి గెస్ట్ గా రావడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది వాటి గురించి తెలుసుకుందాం.

ఈ టాక్స్ షో కి సీనియర్ హీరోయిన్ రాధిక ,సుప్రియ, స్వప్న దత్తులు వచ్చారు. మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సుప్రియ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగిస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ రాధిక కూడా మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగిస్తోంది.. సుప్రియ మాట్లాడుతూ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి షూటింగ్ సమయంలో మొదటి షెడ్యూల్ ఎలాగోలాగా పూర్తి చేశాను కానీ ఆ తర్వాత షెడ్యూల్ టైం లో నాలుగు సార్లు సెట్ నుంచి పారిపోయాను అంటూ తెలిపింది. ఆ టైంలో తనని పవన్ కళ్యాణ్ పారిపోకూడదు ఈ సినిమా పూర్తి చేయాల్సిందే అని చెప్పారట..కానీ ఇష్టం లేక ఎలాగోలాగా ఈ సినిమాని పూర్తి చేశానని తెలిపింది సుప్రియ.

Akkada Ammayi Ikkada Abbayi Telugu Full Movie || Part 08 || Pawan Kalyan, Supriya - YouTube
వీరితోపాటు ఈ షోలో పాల్గొన్న నిర్మాత స్వప్న దత్ కూడా చిన్నప్పటినుంచి ఇండస్ట్రీలోకి రావాలని కోరుకో ఉండేది అలా ఎన్నో ప్రయాణాలలో ఆటుపోటు లను ఎదుర్కొని ఈ స్టేజిలో ఉన్నానని తెలియజేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది ఈ ప్రోమో 14వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది.

https://twitter.com/SonyLIV/status/1646169829718519809?s=20