పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లేవల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాయి ముఖ్యంగా ఇందులో ఐటెం సాంగ్ కు సమంత డాన్స్ వేయడంతో […]

దసరా సినిమాతో హీరో నానికి భారీ నష్టం.. ఎంతంటే..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోని మొదటిసారి రూ.100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒకేసారి రెండు వారాలలోని రూ.112 కొట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా సినిమా విడుదలైన సమయంలోనే మిక్స్డ్ టాకు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకోగలిగింది. తాజాగా […]

చిరు సరసన యంగ్ హీరోకు అవకాశం.. పోటీ పడుతున్న రౌడీ హీరో, డీజే టిల్లు

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో మెగా స్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఆయన హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చక్కటి విజయాన్ని అందుకుంది. దీనిని కొనసాగించేందుకు ఆయన త్వరలో ‘భోళా శంకర్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల చిరుకు ఓ కథను వినిపించారు. దీనికి మెగాస్టార్ ఓకే చెప్పారు. ఈ […]

పుష్ప-2 చిత్రంలో మెగా డాటర్.. నిజమేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప -2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు. ఇందులో రష్మిక అనసూయ సునీల్ తదితర నటీనటుల సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా […]

యాత్ర -2.. ఈసారి అంతకుమించి అనేలా..!!

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీంతో రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ మహివీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటుచేసుకున్న కొన్ని కీలకమైన సంఘటనలు సంక్షేమ పథకాలను […]

బాలనటుడిగానూ సత్తా చాటిన వెంకటేష్.. ఆ సినిమాలివే

టాలీవుడ్‌లో హీరో విక్టరీ వెంకటేష్‌ అంటే వెంటనే కుటుంబ కథా చిత్రాలు గుర్తు వస్తాయి. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. అందులో ప్రేమ్ నగర్ కూడా ఒకటి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని వెంకటేష్ ను రామానాయుడు అడిగారు. అయితే తాను చేయనని వెంకటేష్ తేల్చి చెప్పేశారు. అయితే తాను రూ.1000 ఇస్తానని రామానాయుడు […]

పుష్ప చిత్రంలో హైలెట్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ను సాధించిందో అందరికి తెలిసింది.భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ మూవీతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప సినిమా ముందు వరకు బన్నీ తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీసిన […]

NTR -30 లో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..?

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరగడమే కాకుండా తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించాలని చూస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అంతకుమించి అనిపించేలా పాత్ర ఉండబోతున్నట్లు కొరటాల శివ ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో తెలియజేయడం జరిగింది. ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని పాత్ర మిస్మరైజ్ చేసే విధంగా ఉంటుందని తెలిపారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక విషయం […]

రామబాణం ప్రివ్యూ: గోపీచంద్ సినిమాకు టైటిల్ సూచించింది ఆ హీరోనే

టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. విలన్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. వరుస హిట్‌లతో దూసుకుపోయిన ఆయన కెరీర్ ప్రస్తుతం డౌన్ అవుతోంది. వరుస పరాజయాలు ఆయన చవి చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నటించిన రామబాణం శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌కు రెండు హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని […]