ఇటి వల కాలంలో పలు భాషలలోని చిత్రాలు సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యి కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ జాబితాలోనే కన్నడ సూపర్ హిట్ చిత్రం దియా కూడా ఒకటి.. ఈ సినిమా 2020లో విడుదలై యూత్ ను బాగా ఆకట్టుకున్నది. ఈ సినిమాని డైరెక్టర్ కె.ఎస్ అశోక్ తెరకెక్కించారు ఈ సినిమాని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణ చైతన్య నిర్మించారు. కన్నడ సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా విడుదలైన […]
Tag: movie
కెరియర్ నీ మార్చేసే సినిమాని వదులుకున్న అల్లరి నరేష్..!!
నిఖిల్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో కార్తికేయ సినిమా కూడా ఒకటి.. ఇక అప్పటినుంచి సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతోంది. టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా పేరు పొందారు. నిఖిల్ కార్తికేయ సినిమా ఒక మిస్టరీ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు డైరక్టర్ చందు మొండేటి.. మొదట ఈ చిత్రాన్ని హీరో అల్లరి నరేష్ కి చెప్పారట. కథ కూడా నరేష్ కు […]
Review: కస్టడీ మూవీ రివ్యూ టాక్..!!
నాగచైతన్య చివరిగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో తన తదుపరిచిత్రం ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆలోచనతో బైలింగ్వెల్ మూవీని చేశారు.ఆ చిత్రమే కస్టడీ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఈ రోజున విడుదల అయింది. డైరెక్టర్ వెంకటప్రభు ఈ సినిమాని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్గా అరవింద స్వామి కీలకమైన […]
మరింత హాట్ డోస్ పెంచుతోన్న జబర్దస్త్ ప్రియాంక..!
సినిమాలలో అవకాశాలను దక్కించుకునేందుకు చాలా మంది నటీమణులు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను బహిరంగంగా ప్రదర్శిస్తుంటారు. కొన్ని సార్లు డోసు పెంచి మరీ గ్లామర్ షో చేసేస్తుంటారు. ఇదే తరహాలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక వెళ్తోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టే తెలుగు ప్రేక్షకులను అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదండోయ్.. గత బిగ్ బాస్ సీజన్‌లో హీరో మానస్‌ను ప్రేమించిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక. ఇలా చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తు వచ్చేస్తుంది. […]
సాయి శ్రీనివాస్ ఆ స్టేజ్ దాటిపోయాడంటూ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
దర్శక దిగ్గజం రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ ఛత్రపతి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోషించిన శివాజీ అనే వ్యక్తి చిన్నతనంలో తన కుటుంబం నుండి విడిపోయి, ఆ తర్వాత శక్తివంతమైన, మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా రీసెంట్‌గా 18ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే దీనిని హిందీ […]
ఆ హీరో వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది.. అమ్మ రాజశేఖర్..!!
ఇండస్ట్రీకి మొట్టమొదటిగా డాన్స్ మాస్టర్ గా పరిచయమై దర్శకుడిగా మారిన వాళ్లలో అమ్మ రాజశేఖర్ కూడ ఒకరు. ఈయన మాత్రమే కాదు ప్రభుదేవా, లారెన్స్ వారిద్దరూ కూడా డైరెక్టర్లుగా మంచి సక్సెస్ అయ్యారన్న సంగతి తెలిసిందే ..ఒకవైపు మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ గా స్టేజ్లో ఉంటూనే దర్శకుడుగా హిట్ సాధిస్తున్నారు. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత దర్శకుడిగా తమిళ సినిమాలతో సక్సెస్ అయ్యాడు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి […]
జాతి రత్నాలు -2 చిత్రంపై క్లారిటీ ఇదే..!!
కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్కు రప్పించిన చిత్రం జాతి రత్నాలు.. ఈ సినిమాని వైజయంతి స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించారు. ఈ చిత్రం పాండమిక్ టైంలో పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో జాతి రత్నాలు-2 ఉంటుందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది డైరెక్టర్ అనుదీప్. అయితే ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయలేదు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి తదితరులు నటించి రేచర్లను […]
బాలయ్యతో బలగం డైరెక్టర్.. బొమ్మ బ్లాక్ బాస్టరెనా..?
మధ్యకాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బలగం. ఈ సినిమాని తెలంగాణ యాస లో తెరకెక్కించారు.బాక్స్ ఆఫీస్ వద్ద మంచిఈ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అనిపించేలా చేశారు. ఈ సినిమాతో దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా నిజమయిందనే చెప్ప వచ్చు.. బలగం సినిమా తరువాత ఏకంగా నట నందమూరి బాలకృష్ణ […]
కస్టడీ సినిమా ఎలా వుందంటే..?
అక్కినేని హీరో నాగచైతన్య మొదట జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సరిగ్గా ఆడక పోవడంతో ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. అప్పటినుంచి నాగచైతన్య చేస్తున్న సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం కస్టడీ ఈనెల 12వ […]